ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం
జగిత్యాల జూలై 02 (ప్రజా మంటలు):
ఉపాధి నిమిత్తం ఇజ్రాయిల్ గల్ఫ్ దేశానికి వెళ్ళిన,
జిల్లా కేంద్రానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) విధులు నిర్వర్తిసుండగా, గత జూన్ నెల గుండెపోటుతో మరణించాడు. మృతదేహం జగిత్యాల పట్టణానికి తరలించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్ఆర్ఐ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి,మాజీ మంత్రి రాజేశం గౌడ్,గిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ తీవ్ర ప్రయత్నా లు చేసి, ఇండియాకు రప్పించారు. శవపేటికను కుటుంబ సభ్యులకు రవీందర్ గౌడ్ మృతి దేహం అప్పగించారు.
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఒక్క కూతురు,కొడుకు ఉన్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అంతిమ యాత్రలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, పలువురు నాయకులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
