చలో నిజామాబాద్ కిసాన్ సమ్మేళనంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొను. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా బిజెపి నాయకులు
జగిత్యాల జూన్ 25ప్రజా మంటలు)
బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిజాంబాద్ లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రైతు సమ్మేళనం ఆహ్వాన పత్రికను. బుధవారం ఆవిష్కరించిన బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు బీజేపీ నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు మాట్లాడుతూ రైతుల దశాబ్ద కల సాకారం మైన సందర్భంగా ఈనెల 29న నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి, మరియు రైతు సమ్మేళనం లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని ఈ కార్యక్రమానికి జిల్లాలోని రైతులు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారి కోరారు.
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాలువల తిరుపతి, జిల్లా నాయకులు రాగిల్ల సత్యనారాయణ, సుంకేట దశరథ రెడ్డి జిల్లా కార్యాలయం కార్యదర్శి జుంబర్తి దివాకర్ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మండల అధ్యక్షులు ఇట్నేని రమేష్ , ఆముద రాజు సిరికొండ రాజన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి 101 వ జయంతి సందర్భంగా తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన కవితాబివంధనాలు.

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా...

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు.

హనుమకొండ జిల్లా హడుప్సా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సబర్మతి సురేష్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్
