వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

On
వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 


కోరుట్ల జూన్ 25( ప్రజా మంటలు)

వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని  సందర్శించి  రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ  చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం రికార్డు , ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు.

సర్కిల్  పరిదిలో  నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో  ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్, ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను,  పరిశీలించారు. గ్రేవ్ కేసులలో  ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు.  ఎస్ ఓ పి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. 5s ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని,5s ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు.

సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా ఎస్సై ల ద్వారా  చర్యలు తీసుకోవాలని సురేష్  బాబుకి  సూచించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సూచించారు. సర్కిల్ పరిదిలోని  రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

ప్రతి నెల వారికి  సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.కమ్యూనిటీ పొలిసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా సి సి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి గ్రామoలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  

ఈ సందర్భంగా కోరుట్ల సర్కిల్  ఆవరణలో ఎస్పీ  మొక్క ను నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మెట్ పల్లి   డిఎస్పీ రాములు , డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల సి .ఐ సురేష్ బాబు ఎస్సై లు శ్రీకాంత్ శ్యామ్ రాజ్,నవీన్, రామచంద్రం, సుప్రియ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Tags

More News...

National  Local News  Opinion  State News 

స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి 101 వ జయంతి సందర్భంగా తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన కవితాబివంధనాలు.

స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి 101 వ జయంతి సందర్భంగా తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన కవితాబివంధనాలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  రాయికల్ 21 జూలై (ప్రజా మంటలు) :  నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ప్రకటించిన ఉద్యమకవి స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి ఆయన నూట ఒకటో (101 వ) జయంతి 22.07.2025 ఈ సందర్భంగా ఆయనను స్మరిస్తూ రాయికల్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత...
Read More...
Local News  State News 

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా...

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా... నరదృష్టి బాగా ఉంది..వానలు బాగా పడతాయి..  - కట్టమైసమ్మ నల్లపోచమ్మ ఆలయంలో రంగం సికింద్రాబాద్, జూలై 21 (ప్రజామంటలు) : తొమ్మిది వారాల పాటు  సంతృప్తిగా సాక పొస్తే ఎటువంటి కష్టాలు లేకుండా బిడ్డలను కడుపులో పెట్టి చూసుకుంటానని... చిలకలగూడ రంగం కార్యక్రమంలో రంగం(భవిష్యవాణి) లో  అమ్మవారు వినిపించారు. సికింద్రాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ నల్లపోచమ్మ బోనాల...
Read More...
Local News 

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జగిత్యాల జులై 21 ( ప్రజా మంటలు)  బిసి ల చలో ఢిల్లీ వాల్‍పోస్టర్ ను ఆవిష్కరించిన జగిత్యాల బిసి సంక్షేమ సంఘం నాయకులు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ మన దేశ జనాభాలో సగానికి 72% పైగా ఉన్న బీసీలకు పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికల్లో 50%...
Read More...
Local News 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి జూలై 21 (ప్రజా మంటలు) : గొల్లపెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే 83వ జన్మదిన వేడుకలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు....
Read More...
Local News 

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల జులై 21(ప్రజా మంటలు) స్థానిక ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులు బోధించుటకు అతిధి అధ్యాపకల కై అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అరిగేల...
Read More...
Local News 

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్ సికింద్రాబాద్, జూలై 21 (ప్రజామంటలు) : రాష్ర్ట దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావ్ సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీమహాకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆషాడ బోనాల ఉత్సవాల సందర్బంగా ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావ్ దంపతులు ఉజ్జయిని మహాకాళి అమ్మవార్లకు సంప్రదాయబద్దంగా  బోనం సమర్పించారు. ఈసందర్బంగా అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో మనోహర్...
Read More...
Local News 

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు గొల్లపల్లి జూలై 21 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తారోడు గుంతలుగా మారి జగిత్యాల్ నుండి ధర్మారం వెళ్లే మార్గంలోని  లోని నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో అవస్థలు పడుతూ ద్విచక్ర  వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ ఉన్న వర్షపు నీరు ఎటు...
Read More...
Local News  State News 

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు.

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  హైదరాబాద్ 21 జూలై (ప్రజా మంటలు) :  జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు, కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం...
Read More...
Local News 

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర  -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్    జగిత్యాల జూలై  20 (ప్రజా మంటలు) ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలకపాత్ర అని ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్ అన్నారు. ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులను ఆదివారం...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.  -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్ 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.   -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్     జగిత్యాల జూలై 20 : (ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ జయంతి అన్నారు. వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ద్వారా...
Read More...
Local News  State News 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్ 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్  హైదరాబాద్ జూలై 20:   తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ - గౌరవ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  అధ్యక్షతన, 27.06.2025న HRC నెం.510/2025లో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, డైలీవేజ్ & ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు దాఖలు చేసిన కేసులో తుది తీర్పు ఇచ్చింది.చట్టబద్ధమైన...
Read More...