పెండింగ్ బిల్లు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య
గొల్లపల్లి జూన్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తాజా మాజీ సర్పంచ్లు
సర్పంచ్ కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బీబీరాజ్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య కు నివాళులు అర్పించిన గొల్లపల్లి మండల తాజా మాజీసర్పంచ్ లు జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు నెరేళ్ళ గంగరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతతుందన్నారు.
గ్రామంలో అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి, అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వెంటనే స్పందించి పెండింగులో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించుకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్దామని హెచ్చరించిన తాజా మాజీ సర్పంచులు. గ్రామ స్థాయిలో సర్పంచులు లేకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన 1500 కోట్ల రూపాయల 15 ఆర్ధిక సంఘం నిధులు నిలిచిపోయాని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న దాసరి శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
