ప్రభుత్వ భూములను కాపాడండి మంత్రి అడ్లూరి కి విడిసి విజ్ఞప్తి
On
బుగ్గారం జూన్ 28::
బుగ్గారం గ్రామంలో గల ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. గ్రామ నడి బొడ్డున గల ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారని వారు ఆరోపించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ భూముల వివరాలు వెలికి తీసి గ్రామ భవిష్యత్ కోసం, ప్రజల సౌకర్యం కోసం కాపాడాలని వారు మంత్రిని కోరారు
విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి రాజేందర్, పరుమాల చిలుకయ్య, సత్తయ్య,
తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు
చుక్క గంగారెడ్డి, మండల అభివృద్ధి కమిటి యొక్క కోర్ కమిటి వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న లతో పాటు పలువురు గ్రామస్తులు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
#Draft: Add Your Titleఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు
Published On
By From our Reporter

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ
Published On
By From our Reporter

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక
Published On
By Vikranth sharma

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
Published On
By Vikranth sharma

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.
Published On
By Vikranth sharma

#Draft: Add Your Title
Published On
By Siricilla Rajendar sharma

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము
Published On
By From our Reporter

గ్రీన్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారుల సందడి
Published On
By From our Reporter

పోలీస్ శాఖలో సేవలందిస్తూ షూటింగ్లో మెడల్ సాధించడం పోలీస్ సిబ్బందికి ఆదర్శం -- ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం..
Published On
By From our Reporter

జగిత్యాల( ఏ టి సి) అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ డబల్ రోడ్డు మంజూరి కై మంత్రి గడ్డం వివేక్ కు ఎమ్మెల్యే సంజయ్ వినతి
Published On
By Siricilla Rajendar sharma

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్ నెస్ - టీడీఎఫ్ ఆధ్వర్యంలో 5కే రన్..
Published On
By From our Reporter
