పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

On
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు
  • టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా

హైదరాబాద్ ఏప్రిల్ 02:

గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక సేవలను కూడా బీజేపీ ప్రభుత్వం ఆపివేసిందని టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా అన్నారు. 

ఆయన ఒక ప్రకటన చేస్తూ,  గల్ఫ్ ఏజెంట్ల వల్ల మోసపోయిన వారిని ఆదుకోవడంలో ఎంపీ లు కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదని అన్నారు. 


  ఇంకా,  మలేసియాలో గత మూడు సంవత్సరాలుగా ఎజెంటు మోసానికి బలై నరకయాత్ర అనుభవిస్తూ ఎరగట్ల మండలానికి చెందిన పోత్కూరి లింగారెడ్డి ఈ రోజు స్వదేశానికి చేరుకున్నాడు. ఇవన్నీ చూసిన గ్రామస్తులు మరియు బంధువులు ఆవేశానికి గురై ఆనందంతో కంట తడపెడుతూ వారి ఆవేదన వాళ్ళ హక్కు అన్నారు. వర్షకొండకు చెందిన ఒక ఎజెంటు 90 వేల రూపాయలు తీసుకొని మలేసియాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని విసిట్ విస్పాపై పంపడం జరిగినది. మలేసియాలో చేరిన నుండి సరైన ఉద్యోగం లేకపోవడంతో ఇంటికి ఒక రూపాయి కూడా పంపకుండా అక్కడ ఇక్కడ తలదాచుకుంటూ కాలం గడిపాడు. పోత్కూరి లింగారెడ్డి గత సంవత్సరం ఇంటికి రావాల్సిందిగా ఔట్ పాస్పోర్ట్ వున్న ఎయిర్ టికెట్ డబ్బులు లేకపోవడంతో ఔట్ పాస్పోర్ట్ టైం కూడా ముగిసిపోయింది.

IMG-20250502-WA0021

గత 3 నెలలు క్రితం ఓ బస్సు ప్రమాదంలో కాలు జారి క్రింద పడడంతో మోకాలు చిప్ప పగిలిపోయినది. ఇట్టి విషయాన్ని వీడియో తీసి ఎరగట్ల గ్రామస్తుడు మాజీ ఎంపీటీసీ , జగిత్యాలకు చెందిన టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్  చాంద్ పాషాకు  ఫోన్ ద్వారా తెలీజేయడం జరిగినది.

విషయం తెలుసుకున్న చాంద్ పాషా న్యాయ సలహాలతో భారత ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబసీ మలేషియాకు ఈ మెయిల్ సమాచారం పంపడం జరిగినది. ఇట్టి విషయాన్ని పత్రికా ప్రకటనలో చూసి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సునీల్ రెడ్డి మలేసియా నుండి ఇండియా రావడానికి ఎయిర్ టికెట్ కొని ఇవ్వడం జరిగినది. పోత్కురి లింగారెడ్డి స్వంత బావ N. శేఖర్ రెడ్డి Rs.35000 హాస్పిటల్ ఖర్చులకు మలేషియాకు పంపడం జరిగినది, మరియు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి రావడానికి అంబులెన్సు ఖర్చులు కూడా భరించుకున్నాడు.

మలేసియాలో వున్న తెలుగు అసోసియేషన్ బృందం నాయకుడు సత్యం దాదాపు Rs.1,10,000 (ఒక లక్ష పది వేల రూపాయలు) మలేసియా ప్రభుత్వానికి ఓవర్ స్టే పెనాలిటీ చెల్లించడం జరిగినది. అంతేకాక 2 నెలలు 15 రోజులు వాళ్ళ ఆధీనంలో ఉంచుకుని పొత్కూరి లింగారెడ్డి బాగోగులు చూసుకొని నిన్న అనగా 30-04-2025 రోజున మలేసియా ఎయిర్లైన్ ద్వారా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు.

   తెలుగు వారికి విదేశాల్లో అస్ట కష్టాలు మొదలయ్యాయి . ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తెలుగోడు చందాలు వేయించుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది.
2006 సంవత్సరం నుండి 2014 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చాంద్ పాషా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించిన వెంటనే లక్షల మంది భావితులను కేంద్ర ప్రభుత్వ ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ ఎంత ఖర్చు అయిన భరించి ఇండియా రప్పించినారు.

కాని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ సేవలు పూర్తిగా నిలిపివేయ పడ్డాయి. ఇట్టి వైఫల్యాన్ని కేంద్రాన్ని ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల లింగారెడ్డి వంటి వాళ్ళు కష్టాలు ఎదుర్కుంటూ విధేశంలోనే మృత్యువాత పడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఇట్టి అంశాలను పార్లమెంటులో లేవదీయక పోవడం ఆశ్చార్యానికి గురిచేస్తుంది. లింగారెడ్డి లాంటి ఎందరో అమాయకలు ఏజెంట్లు మోసాలకు గురై జైలు పాలు అవుతున్నారు. రాష్ట్ర కేంద్ర నాయకలు ఏజెంట్లు కు వత్తాసు పలకడం ద్వారా ఇలాంటి మోసాలకు పోలీసు శాఖ వారు కూడా అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.


ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా బాధితులకు ఇండియన్ హై కమిషన్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా బాధితులను ఇండియా రప్పించవచ్చని. మాజీ విదేశాంగ మంత్రి స్వర్గీయ సుష్మ స్వరాజ్ ప్రకటించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ, విదేశాల్లో చిక్కుకున్న బాధితులను ఇండియా క్షేమంగా రప్పించుటకు ప్రయత్నం చేయాలని ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్ Mr. షేక్ చాంద్ పాషా డిమాండు చేస్తున్నారు. లేని యెడల మరో ఎన్ఆర్ఐ బాధితుల ఉద్యమం తెరపైకి వస్తుందని హెచ్చరించారు..

Tags

More News...

Local News 

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, మే 03 (ప్రజామంటలు):శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బౌద్దనగర్ డివిజన్ లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ దారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు సంబందించిన సెంట్రింగ్ గాలివానకు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కుప్పకూలింది. దాంతో అక్కడున్న కరెంట్, వైఫై తదితర తీగలు తెగిపోయాయి. సెంట్రింగ్ కట్టెలు,...
Read More...

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 3 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు జిల్లా కోర్టును సందర్శన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కోర్టు కు అవసరమైన మౌలిక సదుపాయాలు ,నూతన కోర్టు ,కోర్టు హాల్,నూతన పోస్టుల,అడ్వకేట్...
Read More...
Local News 

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  *అభ్యర్థులు  పరీక్షా కేంద్రాలకు పెన్నులు,పెన్సిళ్లు తీసుకురావొద్దు* *పరీక్షా కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్నులు అందజేత*   *ఈ నెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష పై అభ్యర్థులకు  పలు సూచనలు చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.* ఈ నెల 4వ తేదీన(ఆదివారం)నీట్ పరీక్ష...
Read More...
Local News 

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్    - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి జగిత్యాల ఏప్రిల్ 03:  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు 2019 లో నిర్వహించిన సమ్మె కాలం నాటి అక్రమ కేసులను ఈ ప్రభుత్వం ద్వారా ఎత్తివేయించాలని ప్రముఖ ఉద్యమ కారులు మహంకాళి రాజన్న, చుక్క గంగారెడ్డి లు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు శనివారం విజ్ఞప్తి...
Read More...
Local News 

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి...
Read More...

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న  విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా హైదరాబాద్ ఏప్రిల్ 02: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక...
Read More...

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు జగిత్యాల మే 02 (ప్రజా మంటలు) శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం, నిర్వహించి స్వామి వార్ల జీవిత విశేషాలను...
Read More...
Local News 

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, మే 02  (ప్రజామంటలు): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  రికగ్నైజ్ గుర్తింపు కలిగిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కాశపాగా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి కార్మికులకు వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు, అన్యాయం జరిగిన అ సమస్యకు పరిష్కార దిశగా న్యాయబద్ధ పోరాటం చేసి బాధితులకు...
Read More...
Local News 

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లు పంపిణీ సికింద్రాబాద్, మే 02 (ప్రజామంటలు): వాసవిక్లబ్ ప్రతినిధి బి.లక్ష్మీ వివేకానంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొండాపూర్ లోని ఆదిత్యా హైట్స్ వద్ద ఉన్న చలివేంద్రంలో వందలాది మందికి మజ్జిగ ను పంపిణీ చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్ మ్యాడం చంద్రశేఖర్, ప్రతినిధులు విద్యా సంకల్స్ గోలి జగదీశ్వర్, ఆదిత్యా...
Read More...
Spiritual   State News 

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు(రామ కిష్టయ్య సంగన భట్ల...        9440595494) "భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర" అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో... భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా...
Read More...
State News 

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న  ఎస్ఐ.సిహెచ్ సతీష్ గొల్లపల్లి మే 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల ఎస్ఐ సిహెచ్ ,సతీష్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసుల పరిష్కారానికి సత్వర న్యాయం చేయడం నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు మండలంలో శాంతిభద్రతలను నిలకడగా ఉండడంతో ప్రశంసిస్తూ...
Read More...
Local News 

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ  

జియాగూడ  గోశాలలో గోసేవ, గోపూజ   సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు): వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జియాగూడ లోని గోశాలో గోసేవ, గోపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బి.లక్ష్మీ వివేకానంద్ స్పాన్సర్ చేయగా వాసవి క్లబ్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈసందర్బంగా గోవులకు ఒక ట్రక్కు పచ్చగడ్డి ని గోశాలకు అందచేశారు. గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్...
Read More...