వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.
అశోక్ కుమార్ ను: సన్మానిస్తున్న వివిధ సంఘాల ప్రతినిధులు
జగిత్యాల ఎప్రిల్ 6 :
తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్, ,పెన్షనర్స్ అసోసియేషన్ల జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఆ సంఘాల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల రక్షణ,పోషణ సంక్షేమ చట్టం పై సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,సఖి , భరోసా,మహిళా చట్టాలపై రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కే.కృష్ణా రెడ్డి లు అవగాహన కల్పించారు.ఆదివారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యాలయం లో జరిగిన ఈ అవగాహన సదస్సుల్లో సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ జన్మదిన వేడుకల్లో 20 మంది నిరుపేద వయోధికులకు పాదరక్షలు,గొడుగులు హరి ఆశోక్ కుమార్ అందజేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు వయోధికులకుఅండగా ఉంటూ ఆర్డీవోలకు వృద్ధుల సమస్యల పరిష్కారం కు కేసులు దాఖలు జేస్తూ వారి సంక్షేమంకు కృషిచేస్తున్న సీనియర్ సిటీజేన్స్ జిల్లా,డివిజన్,మండల,గ్రామాల ప్రతినిధులను హరి ఆశోక్ కుమార్,రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డిలు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కౌన్సెలింగ్ అధికారులు పి.సి.హన్మంత్ రెడ్డి,పబ్బా శివానందం,రాజ్ మోహన్,రాజయ్య, ఉపాధ్యక్షుడు ,ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు, కే.సత్యనారాయణ,జిల్లా టీ బీసీ జేఏసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ, పట్టణ అధ్యక్షురాలు సింగం పద్మ,సీనియర్ సిటీజేన్స్ జగిత్యాల మండల మహిళా అధ్యక్షురాలు బైరి రాధ, వివిధ సంఘాల నాయకులు సీనియర్ న్యాయవాది పి.సతీశ్ రాజ్, జర్నలిస్టు అల్లే రాము,,సింగం గంగాధర్,సింగం భాస్కర్, కాలగిరి గంగారెడ్డి,,ఎం డి.ఎక్బాల్,సయ్యద్ యూసుఫ్,యాకూబ్ హుస్సేన్, సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్,టీ ఎన్జీఓ,టీ రెవెన్యూ,వివిద యువజన,మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
