కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.
స్వామి వారి ఉత్సవ ముర్తుల ఉరేగింపు.అలయకమిటీ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
సీతారాముల వారికి ఓడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కమనీయం రమణీయంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో శ్రీసితరామలక్ష్మణ బలంజనేయస్వామి,ఎర్దండీ లో నుతనంగా నిర్మించిన రామలయం లో, వర్షకోండ లో పంచముఖ అంజనేయస్వామీ అలయం లో , ఇబ్రహింపట్నం లో కోదండ రామలయం లో ,అమ్మక్కపెట్ గ్రామంలో రామస్వామి గుట్ట అలయం లోని గ్రామాలలో అదివారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ,గ్రామ అభివృద్ధి కమిటీ ల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు, ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక మండపంలో సీతారాముల వారి కళ్యాణం అలయ అర్చకులు వేదమంత్రోత్సరణ మధ్య నిర్వహించారు. కళ్యాణం అనంతరం మహిళలు ఓడిబియ్యాన్ని సమర్పించుకున్నారు.అయా గ్రామలలో భక్తులు స్వామి కీ ప్రత్యేక మెక్కులు చెల్లించుకున్నారు.
అలయకమిటీ అధ్వర్యంలో అన్న ప్రశదం కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు.స్వామి వారిని అంజనేయస్వామీ భక్తులు, అయాగ్రామస్తులు పల్లకి సేవ,శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆంజనేయ స్వామి దీక్ష భక్తులు, హిందు ఉత్సవ కమిటీ సభ్యులు,మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ
