బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సంజయ్ ని కలిసి పుష్పగుచ్చం అందజేత

On
బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సంజయ్ ని కలిసి పుష్పగుచ్చం అందజేత

జగిత్యాల మార్చి 29 (ప్రజా మంటలు)

జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదగాపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసిన జగిత్యాల భార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు డబ్బు లక్ష్మారెడ్డి ,ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కి శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీపాల్ రెడ్డి,

నరేందర్,మళ్ళీ కార్జున్,గంగాధర్,వినోద్ రావు,మెట్ట మహేందర్,తదితరులు ఉన్నారు.

Tags