ఎస్ఎస్ సి పబ్లిక్ పరీక్ష భౌతిక శాస్త్రం రెగ్యులర్ 99. 82% , సప్లమెంటరీ 92.57%

On

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 26( ప్రజా మంటలు)

జిల్లాలో జరుగుచున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2024 లో భాగంగా తేది:26.03.2024 న ఐదవ రోజు భౌతిక శాస్త్రం (64) రెగ్యులర్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 11396 విద్యార్థులకు గాను 11376 విద్యార్థులు హాజరైనారు. (20 మంది విద్యార్థులు గైర్హాజరైనారు). రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.82% సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన (03) పరీక్ష కేంద్రాలలో 269 విద్యార్థులకు గాను 249 మంది విద్యార్థులు హాజరైనారు. వీరి హాజరు శాతము 92.57%.

జిల్లా విద్యాధికారి, జగిత్యాల (03) పరీక్షా కేంద్రాలను మరియు ప్లయింగ్ స్క్వాడ్ (13) పరీక్షా కేంద్రాలను సందర్శించినారు. మంగళవారం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించబడినది.

Tags