Category
Edit Page Articles
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దౌత్య మర్యాదలు దాటి పశ్చిమ రాయబారుల రచన – భారత విదేశాంగ స్వతంత్రతకు వచ్చిన కొత్త సవాలు
Published On
By From our Reporter
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
ఆధునిక అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. ప్రత్యేకంగా, భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న శక్తి ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులతో సమసమాన దూరం పెట్టుకుంటూ—Strategic Autonomy అనే తన దౌత్య సిద్ధాంతాన్ని దృఢంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, యుకే, ఫ్రాన్స్, జర్మనీ రాయబారులు కలిసి Times... Mundhra (1958) vs LIC-Adani (2024–25): ఒకే పాత రాజకీయ మూత — ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
Published On
By From our Reporter
స్వతంత్ర భారతదేశంలో మొదటి అతిపెద్ద స్కాం ఆర్థిక మంత్రి రాజీనామాకు దారితీసింది అప్పుడు. మరి ఇప్పుడో?
ఒకే పేరుతో — ఒక శతాబ్దం తర్వాత అదే కథ: Mundhra (1958) vs LIC-Adani (2024–25) — నల్లజాడలో ప్రభుత్వ మూత
1958 ముద్ర LIC స్కాం
1958లో జరిగిన Mundhra అవినీతి-కుంభకోణం మన చరిత్రలో ఒక... మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక పేరు
Published On
By From our Reporter
ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తలపై కూర్చున్న నీడ
భారత ప్రజాస్వామ్యం చాలా పెద్దది అని చెప్తాం.కానీ అది ఎంత బలహీనమో తెలుసుకోవాలంటే —ఒక పేరును మాత్రమే చూడాలి:జ్ఞానేశ్ కుమార్ గుప్తా.
2006లో మలేషియా ఇంజినీర్ Lee See Ben ఆత్మహత్య చేసుకున్నాడు.అతను తన నోట్‌లో స్పష్టంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి... వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నల్లగొండ 25 జూలై (ప్రజా మంటలు) :
జీవితాన్ని ఒక లక్ష్యంగా మలచుకుని, అందరిలో స్ఫూర్తి నింపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ యలమంచి రామకృష్ణ.
ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం... పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
Published On
By From our Reporter
(రాజేష్ బొంగురాల - జగిత్యాల జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
కాకలు తీరిన కాకా కుటుంబ వారసుడికా ?
ప్రజలను,నాయకులను నమ్ముకున్న ఈశ్వరుడికా??
ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా పేరొందిన కాషాయ సైనికుడు గోమాసకా???
జగిత్యాల జిల్లా మే 09 (ప్రజా మంటలు) :
పెద్దపెల్లి లో కమలం వికసించేనా అనే... తెలుగు పత్రికా రంగానికి మార్గ నిర్దేశకుడు నార్ల.
Published On
By From our Reporter
( రామ కిష్టయ్య సంగన భట్ల - 9440595494 ).
నార్ల వెంకటేశ్వరరావు... పరిచయం అక్కర్లేని పేరు.
నిర్భయానికి, నిక్క చ్చితత్వానికి, నిబద్ధతకు మారు పేరు. వృత్తి నిబద్దతతో నిర్వహించారు. వృత్తి నిర్వహణ సామాజిక బాధ్యతగా భావించారు. పత్రికా రంగానికి మార్గదర్శకులు, జర్నలిస్టు లకు దిశానిర్దేశకులు. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. అయన జీవితం సంస్కరణల మయం.... మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం - "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్
Published On
By From our Reporter
మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం- "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్
హైదరాబాద్ జనవరి 28:రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను... జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం
Published On
By From our Reporter
జయ జయహే తెలంగాణ జన జాగృత గీతానికి అరుదైన గౌరవం
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు )*జయ జయహే తెలంగాణ జనని జయకేతనం* అన్న అందెశ్రీ గీతం తెలంగాణ జాతీయ గీతం గా మారిందనుటలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ వేదిక పైన అయినా... కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
Published On
By From our Reporter
గంజాయి తర్వాత ఇదే దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక
Published On
By From our Reporter
దేవస్థానంలో వేద పారాయణాలునేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి,... ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.
Published On
By From our Reporter
రచయిత: రామ కిష్టయ్య సంగన భట్ల.
9440595494
భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప... తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి
Published On
By From our Reporter
తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి
అలిశెట్టి ప్రభాకర్ జన్మదినం 12, జనవరి 