ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..
సెల్యూట్ టు ది లీడర్...
నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు.
అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.
అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...
రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్ శంకర్ ను ఎమ్మెల్యే గా ఎన్నుకోవడం అయితే నేడు G.O విడుదల బలమైన ప్రజల విజయం అని ప్రస్పుటంగా నిరూపించింది...
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పై మీడియా లో వచ్చిన వరుస కథనాలు అమావాస్య చంద్రుడికి తాత్కాలిక అడ్డు ఎలాగో తనపై అలానే వచ్చాయి అని ఇప్పుడు ఆ చంద్రుడిని తలపై మోసే బోళా శంకరుడే మన శంకరన్న అని అనుకుంటూనే కాగా మోసేవాడిపైనే కదా బరువు అని సునిశిత పరిశీలన చేస్తున్న మేధావి ప్రజావర్గం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అసలు ఏదో లేనిది ఏది దక్కదు కానీ అసలు ఏమి ఉండడం వలన ఈ విజయం దక్కింది అనేది అటు తన తోటి ఎమ్మెల్యే సహచరులకు, విమర్శకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాగా స్వపక్షంలోనే విపక్షంగా ఉండే వారికి కూడా ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న !!!
ఎప్పుడూ వచ్చాము అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం !!!! అవును ముమ్మాటికి ఒకే ఒక్క మొగాడు మొనగాడు మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న అని తన బీజేపీ అభిమాన సైన్యం ఎంతో గర్వపడుతున్నారు.
ఇకపై అదిలాబాద్ కు ఎమ్మెల్యే అవడం కాదు విజయం 2000కోట్ల మార్కు దాటేలా ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరు చేయించడం మాత్రమే అసలుసిసలు విజయం అనే మార్కు ను సెట్ చేశాడు మా శంకర్ అన్న అని బీజేపీ కార్యకర్తలు రాజకీయ సవాలుగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఒక బీజేపీ ఎమ్మెల్యే గా తన కష్టానికి, చొరవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో సానుకూలంగా ఇంత దోహదకారిగా ఉంటే అసలు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో ఏర్పడితే డబల్ ఇంజన్ సర్కార్ గా ఎంత అభివృద్ధి సాధ్యం అని బీజేపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు....
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
More News...
<%- node_title %>
<%- node_title %>
మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక నూతన అధ్యక్షుడిగా దామెర సత్యనారాయణ శర్మ
హైదరాబాద్, అక్టోబర్ 25( ప్రజా మంటలు )
మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం (25 అక్టోబర్ 2026) హైదరాబాద్‌లోని రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్ సాయిబాబా దేవాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక సభ్యులు దోర్భల కృష్ణమూర్తి శర్మ , నెమ్మాని విష్ణుమూర్తి... పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)*జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రుల శంకుస్థాపన*
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా,... పాటల ప్రయాణంలో రాజేందర్ మరింత ఉన్నతికి ఎదగాలి. కళాకారులతోనే సమాజ చైతన్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)
: కవులు, కళాకారుల ద్వారానే సమాజ చైతన్యం సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణం లోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు పలిగిరి రాజేందర్ తను కళారంగంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా... తెలుగులో న్యాయపాలన ఎప్పుడు?
కోర్టు తీర్పులు సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులోనే వెలువరించాలి
హైదరాబాద్, అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
న్యాయస్థానాల్లో తెలుగు భాష అమలుకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమవుతున్నాయని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు మంగారి రాజేందర్ ‘జింబో’ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో... ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కల్వకుంట్ల కవిత
గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 23 (ప్రజామంటలు):
ఫేక్ అగ్రిమెంట్లు, నకిలీ పెట్టుబడులతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతేడాది ప్రకటించిన రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్లో... జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు):
పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో షమీ పూజలు, జమ్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని, అనంతరం శ్రీమతి, శ్రీ గండ్ర రాధమ్మ రాఘవేందర్ రావు ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని... గ్రామ పంచాయతీ సిబ్బంది కి దుస్తులు పంపిణి
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో విజయదశమి పురస్కరించుకొని గ్రామ పంచాయతి సిబ్బంది కీ సర్పంచ్ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూపల్లి రాజయ్య ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్ప... స్థంభం పల్లి లో అంగరంగ వైభవం గా అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో మంగళవారం రోజున దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది. మహిళలు మంగళ హరతులతో అమ్మ వారికీ స్వాగతం పలకడం జరిగింది. ఈ వేడుక లో మహిళలు చిన్నారులు భవాని... సామాజిక విభేదాలపై అప్రమత్తంగా ఉండాలి.. దేశంలో అస్థిరతకు తావివ్వకూడదు - మోహన్, భగవత్
పరిష్కారాల కోసమే ఉద్యమాలు జరగాలి.. జాతీయ ఐక్యత, వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం
ఉద్యమాలు రాజకీయ కక్షలకు వేదిక కాకూడదు
నాగ్‌పూర్ | అక్టోబర్ 20, 2026
దేశంలో సామాజిక విభేదాలు పెంచే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు... బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మండపము వద్ద ఘనంగా "చండీ హోమం "
జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం అష్టమిని పురస్కరించుకొనిజగిత్యాల బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మంటపం వద్ద అంగరంగ వైభవంగా చండీ హోమం నిర్వహించారు.
నవ చండి పారాయణాలను పూర్తి చేసి అనంతరం చండీ హోమం నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ... సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కీ అన్ని ఏర్పాట్లు పూర్తి
వెల్గటూర్ అక్టోబర్ 16 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో శుక్రవారం రోజు ఉదయం వేళ లో చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ వద్ద ముళ్ళ పొదలు తొలిగించి శుభ్రం చేయడం జరిగింది. అలాగే గ్రామము లో డ్రైనేజీ తీయడం జరిగింది.. రోడ్డు కీ ఇరువైపులా ఉన్న చెత్త చెదారం... రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల తొ ఎస్సై బదిలీ
సిరిసిల్ల, అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రిపోర్టర్లు శేఖర్, సంపత్‌లపై ఎస్ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఘటనపై జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు... 