42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు
జగిత్యాల అక్టోబర్ 18 ( ప్రజా మంటలు)
తెలంగాణ వ్యాప్తంగాబీసీ రిజర్వేషన్ బిల్ మద్దతుగా 42% రిజర్వేషన్ బీసీ లకు కల్పించాలని చట్టసభలలో రాష్ట్రమంతట బీసీ రిజర్వేషన్ ఉండాలని ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీలో ఆమోదించిన రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని బిల్ లో సమస్యలు ఉన్నాయని రిజర్వేషన్ను తాత్కాలీకంగా గా నిలుపుదల చేసారు.
అందుకు ఈ బిల్ పెండింగ్ లో ఉన్నందున ఇట్టి బీసీ రిజర్వేషన్ బిల్లును 9th షెడ్యూల్లో చేర్చాలని రాజ్యాంగపరమైన చి క్కులను తొలగించి బీసీలకు న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు బందుకు పిలుపునిచ్చారు. ఈ బంద్ మద్దతు టి పి సి సి లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలోనిజామాబాద్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ గుంట జగదీశ్వర్ టిపిసి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్పీ సుబ్రమణ్యం టీపీసీసీ లీ గల్ సెల్ జిల్లా చైర్మన్ మొహమ్మద్ సలీం, మారుతీ లీగల్ సెల్ సభ్యులు, న్యాయవాదులు నర్సయ్య, రాజన్నసతీష్, రాజేందర్, లష్మినారాయణ, శేషి వరుణ్, సాయి, అమరేందర్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
