చెరువులో పడి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 3 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలో, వెంకటేష్, కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర నుండి వచ్చి ఎర్దండి గ్రామంలోని స్థిరపడినాడు, ఇతను బషీరాబాద్ గ్రామంలో మేస్త్రిగా పనిచేస్తుంటాడు. గత నెల 30va తేదీన మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి అతని భార్యని మరల డబ్బులు ఇవ్వాలని అడగగా లేవు అని చెప్పినందుకు నేను బషీరాబాద్ వెళుతున్నాను అని కోపంగా అరుస్తూ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయినాడు,
మరలా అప్పటినుండి ఇంటికి తిరిగి రాలేదు, బషీరాబాద్ కి పని నిమిత్తం వెళ్లి ఉంటాడు అని భార్య అనుకున్నది, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినది , ఈ రోజున ఎర్దండి గ్రామానికి చెందిన బట్టు రాములు అను వ్యక్తి, గ్రామ శివారులోని చెరువు వద్ద శవం తేలియాడుతున్నదని అది వెంకటేష్ లాగా అనిపిస్తుందని తెలుపగా, వెంకటేష్ భార్య అయిన వాకమల్ల రాజమణి, అక్కడికి వెళ్లి, మృతదేహం వెంకటేష్ దే అని గుర్తించి అతనికి ఈత రాకపోవడం వలన తాగిన మైకంలో చెరువులో పడి మరణించినట్లుగా అనిపిస్తుందని, మృతుడి మరణం పై ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య వాకమల్ల రాజమణి తెలిపిందని, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం అని ఎస్ ఐ ఏ అనిల్ తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
