సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 2( ప్రజా మంటలు)
జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని టవర్ సర్కిల్ లోని ధర్మస్థల్ లో కాషాయ ధ్వజనికి ప్రత్యేక పూజలు నిర్వహించి
కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించిన విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్.. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న విజయదశమి రోజున కాషాయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సనాతన ధర్మానికి, త్యాగానికి ప్రతీక అయిన కాషాయ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్, నగర కార్యదర్శి పరంధాము, నగర ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్,జిల్లా కోశాధికారి
మామిడాల రాములు ,జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్ , శ్రీధర్, భూమేష్, వినయ్, భారత్ సురక్ష సమితి సభ్యులు, సామాజిక సమరసత సభ్యులు, బిజేపి, రాజకీయ క్షేత్రాలు వివిధ క్షేత్రాల హిందూ బంధువులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
