మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 3( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎర్దoడి గ్రామానికి చెందిన బోదాసు అల్లెపు గంగోత్రి (22 సం. లు), గ్రామానికి చెందిన అల్లేపు సంతోష్ s/o బాబురావు లు ప్రేమించుకుంటున్నామని వారి కుటుంబ సభ్యులకు తెలుపగా గత నెల వివాహం చేసినారు. దసరా పండుగ సందర్భంగా, గంగోత్రి మరియు ఆమె భర్త సంతోష్ కలిసి మృతురాలి గంగోత్రి తల్లిగారి ఇంటికి రాగా, అదే రోజు రాత్రి సమయంలో అందరూ కలిసి భోజనం చేస్తుఉండగా మృతురలు గంగోత్రి కి మరియు ఆమె భర్త సంతోష్ లకి చిన్న గొడవ జరిగింది,
ఆ తర్వాత ఇద్దరు కలిసి మృతురాలు గంగోత్రి భర్త ఇంటికి వెళ్లారు. తెల్లారి 3 గా తేదీ ఉదయాన గంగోత్రి, ఆమె భర్త ఇంట్లో నీ దూలానికి చున్నీతో ఉరి పెట్టుకుని మరణించింది.
ఆమె భర్త సంతోష్లు వారి ఇంటికి వెళ్లిన తర్వాత ఏదైనా జరగడం వల్ల ఇతర కారణాలతో మరణించి ఉన్నట్లుగా అనుమానం ఉన్నది అని మృతురాలి తల్లి బోదాసు శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా ఇబ్రహీంపట్నం తహసిల్దార్ శవపంచామని నిర్వహించి మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించామని ఎస్.ఐ. ఏ.అనిల్ తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
