మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి (వెల్గటూర్) అక్టోబర్ 03 (ప్రజా మంటలు):
రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని కాపాడేందుకు పోలీస్ వెహికల్ లో తీసుకెళ్లి ప్రాణాపాయ స్థితిలో వైద్యం అందేలా చేసి మానవత్వం చాటుకున్నారు వెల్గటూర్ ఎస్ఐ, ఉమా సాగర్. పూర్తి వివరాలు కి వెళ్తే జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో కరీంనగర్ మంచిర్యాల రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో రాత్రి ఓ బైక్ పై వెళ్తున్న వ్యక్తి అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న వెల్గటూర్ కి చెందిన మల్లేష్ అనే వ్యక్తిని ఢీకొట్టింది.తీవ్ర గాయాలైన మల్లేష్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు.
అప్పటికే అరగంట సమయం అవుతున్నా కూడా అంబులెన్స్ రాకపోవడంతో వెల్గటూర్ ఎస్ఐ, ఉమాసాగర్ ఉదారదా చాటుకున్నారు.తీవ్ర గాయాలైన మల్లేష్ ను స్వయంగా పోలీస్ వెకిల్ లో ఎక్కించి కరీంనగర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. గ్రామస్తులు ఎస్ఐ, ఉమాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
