గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి
On
సికింద్రాబాద్, అక్టోబర్ 03 ( ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా.వాణి ఆసుపత్రి ఆవరణలోని గాంధీ విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సేవ, కరుణ, నిస్వార్థమైన మానవతా పరిరక్షణ వంటి విలువలతో గాంధీ ఆసుపత్రి కొనసాగుతోందని, గాంధీజీ చూపించిన మార్గం ఆసుప్రతి ప్రతి అడుగును నిర్దేశిస్తుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డా.రవిశేఖర్ రావు,ఆర్ఎంవో–1 డా.శేషాద్రి, యోగి, సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి
Published On
By From our Reporter

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ
Published On
By From our Reporter

చెరువులో పడి వ్యక్తి మృతి
Published On
By From our Reporter

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.
Published On
By From our Reporter

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
Published On
By From our Reporter

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు
Published On
By From our Reporter

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి
Published On
By From our Reporter

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
Published On
By From our Reporter

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.
Published On
By Siricilla Rajendar sharma

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్
Published On
By From our Reporter

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
