గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు
కన్నుల పండగగా మహిశాసుర మర్దనం -అడాంబరంగా అమ్మవారి శోభయాత్ర-యాత్రతో పాల్గొన్న మహిళలు,భక్తులు
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 3 (ప్రజామంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదుర్, తిమ్మపుర్, తిమ్మపుర్ తండ,యామాపుర్, ఫకిర్ కోండాపుర్, వేములకుర్తి,బర్దిపుర్, ములరాంపుర్,ఎర్దండి, కోమటి కోండాపుర్,వర్షకోండ,డబ్బ,అమ్మకపెట్, ఇబ్రహింపట్నం,ఎర్రపుర్,కేశాపుర్,కోజన్ కోత్తుర్ గ్రామలలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి మహిషాసుర మర్దన కార్యక్రమంలో భాగంగా అమ్మవారు మహిషాసుర మర్దనిగా భక్తులు దర్శనం ఇచ్చారు. ఈమేరకు ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు.
శోభయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గ్రామాలలోని ప్రధాన వీధులలో అమ్మవారి శోభాయాత్ర దర్గా మహిళలు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మహిషాసురుని అమ్మవారు మర్దనం చేయగా విజయదశమి వేడుకలకు నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాలలోని చెరువులలో, గోదావరి నదులలో అమ్మవారి నిమజ్జనం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
