అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
On
(అంకం భూమయ్య)
గొల్లపల్లి (బుగ్గారం) సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల కేంద్రంలో గడిలో ఏర్పాటు చేసిన దుర్గా మాతా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, గ్రామ పంచాయతీ వద్ద గౌడ కులస్తులకు కటమయ్య కిట్ల పంపి ణీ అందజేశారు గడిలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ నాయకులు, నర్సింగం గౌడ్, బండారి మహేష్, కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన
Published On
By From our Reporter
ప్రభావిత జిల్లాలు: 30
ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి
వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు
వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
చెన్నై, అక్టోబర్ 22:
తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే ... శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు
Published On
By From our Reporter
మహిళా నాయకత్వం
కుటుంబ వారసత్వ రాజకీయాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025
పాట్నా, అక్టోబర్ 22:
బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది. ఆధి ఆబాదీ (మహిళలు) తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 26 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా... పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):
పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీప్లస్–1 (గ్రౌండ్ ప్లస్ వన్) ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది.
ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 69ను జారీ... మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్
Published On
By Siricilla Rajendar sharma
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):.
మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు.
మాజీ... జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు) జిల్లాతోపాటు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు.
నలుగురు... రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు)రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను... జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)▪️ తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆద్వర్యం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
▪️జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం... జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్
Published On
By From our Reporter
జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)::
జగిత్యాల జిల్లాలో చోరీలతో చెలరేగిన అంతర్ రాష్ట్ర దొంగల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడు, హింగోలి జిల్లాల్లోనూ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.
ఈనెల 13వ తేదీ, తెల్లవారుజామున జగిత్యాల... టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత
Published On
By From our Reporter
వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్
సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు... ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
పోలీస్ అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున గౌరవ జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎస్ ఐ, ఏ. అనిల్, ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్... తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :
తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, వైద్య విద్యార్థులు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శివరాం ప్రసాద్ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్ కళాశాలలో 2025 బ్యాచ్ వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీ లో పాల్గొని... పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
Published On
By From our Reporter
తాడ్ బండ్ లో సీవీ రామన్ అక్షయ సైన్స్ సెంటర్ ప్రారంభం
సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలని పని చేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం వెల కట్టలేదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్... 