జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .
జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)
జిల్లాతోపాటు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు.
నలుగురు ముఠాలో ఒకరు మైనర్ బాలుడు కాగా మరొకరు పరారీలో ఉన్నాడు. మిగతా ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించారు. వారి నుంచి 24.5 గ్రాముల బంగారం, 19 వేల నగదు, ఓ కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మీడియాకు వెల్లడించారు. ఈ ముఠాలో మరికొంత మంది కూడా ఉన్నారని వారిని సైతం అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.
మీడియా సమావేశంలో రూరల్ సీఐ సుధాకర్ జగిత్యాల పోలీస్ సిబ్బంది జగిత్యాల రూరల్ ఎస్సై సధాకర్ మెట్పల్లి ఎస్సై పి కిరణ్ కుమార్ ,బీర్పూర్ ఎస్సై రాజు ,ఏ ఎస్సై ఎం సత్తయ్య మరియు కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్, ఏ మోహన్ ,ఎస్ రమేష్ ,ఎన్ శ్రీనివాస్ ,ఎస్ కిరణ్ ,విశాల్ ప్రణయ్ ,ఆంజనేయులు, సత్యనారాయణ సాంకేతిక నిపుణులు మల్లేష్ ,మహేష్ , రాజశేఖర్ తదితరులను జగిత్యాల ఎస్పీ అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
