పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
తాడ్ బండ్ లో సీవీ రామన్ అక్షయ సైన్స్ సెంటర్ ప్రారంభం
సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :
ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలని పని చేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం వెల కట్టలేదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్ భవనంలో అన్ని హంగులతో సైన్స్ సెంటర్ గా అక్షయ విద్యా ఫౌండేషన్ తీర్చిదిద్దిందన్నారు.
ఆ భవనంలో ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సర్ సీవీ రామన్ అక్షయ విద్యా ఫౌండేషన్ సైన్స్ సెంటర్ ను కంటోన్మెంట్ బోర్డు ప్రెసిడెంట్ బ్రీగేడియర్ రాజీవ్, సీ ఈ ఓ మధుకర్ నాయక్, అక్షయ విద్యా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రారంభించారు. బస్తీల్లో పేద విద్యార్థులకు ఇక్కడ సైన్స్ పాఠాలు నేర్పించి వారిని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతామని అక్షయ విద్యా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం ట్విన్ సిటీస్ లో మొత్తం 140 అక్షయ విద్యా లర్నింగ్ సెంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇందులో 4వేల మంది విద్యార్థులు ప్రతి రోజు సాయంకాలం చదువు నేర్చుకుంటున్నారని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
