ప్రభుత్వ జూనియర్ కళాశాల పేరెంట్స్ టీచర్ల తో ప్రత్యేక సమావేశం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లి మండలకేంద్రంలో శుక్రవారం పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించారు. ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాలు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కళాశాలలో పేరెంట్ టీచర్స్ ప్రత్యేక సమావేశం లోభాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో తల్లిదండ్రులు హాజరై వారి విద్యార్థుల మార్కులు హాజరును అధ్యాపకులు ఆడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిరోజు కళాశాలకు లంచ్ బాక్స్ తో పాటు వాటర్ బాటిల్ ఇచ్చి పంపాలని కోరారు.
విద్యార్థులకు చెడు అలవాట్లు కాకుండా చూడాలని ఇంటిదగ్గర హోం వర్క్ చేపించాలని తల్లిదండ్రులకు సూచించడం ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటిదగ్గర చదివిస్తామని చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతామని చెబుతూ కళాశాల ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు కళాశాల అధ్యాపకులు రమేష్, రత్నాకర్ ,ప్రసాద్ లక్ష్మణ్ ,తిరుపతి, బాలరాజు, రాజు, శ్రీనివాస్ ,నాగలక్ష్మి, రాజశేఖర్, సంతోష్ కుమార్, మరియు స్టూడెంట్ కౌన్సిలర్ రాంప్రసాద్ , విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు
.jpeg)
రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు
