ఎస్.ఎస్.ఎస్.ఎం హై స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్టు 15 (ప్రజా మంటలు) :
ఎస్.ఎస్.ఎస్.ఎం హైస్కూల్ లో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అంతకముందు ఉదయము విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ప్రభాత్ భేరి నిర్వహించారు.
అనంతరం పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించారు.
విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎస్.కే.ఎల్.ఎన్ రావు బి.ఈ.డి కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి నరసింహారెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ నాగరికత విద్యా సమితి విద్యాసంస్థల బాధ్యులు ఏ. రాజేందర్,ఎం .దామోదర్ రావు, జె.రంగారెడ్డి క్యాతం వేణుగోపాల్ ,హర ఓం ప్రసాద్, తిరుపతి, సిరిసిల్ల రాజేంద్ర శర్మ, పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పలువురు పోషకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసు అధికారులు

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మర్రి పురూరవరెడ్డి

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం
.jpeg)
పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి

150 కోట్ల వసూలు చేసిన "రజనీకాంత్ - నాగార్జున" ల కికూలి:
.jpeg)
మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం
.jpg)
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా.
