10వ తరగతి ఫలితాలలో ఉత్తమ విద్యార్థులకు దాసరి లక్ష్మీకాంతం అవార్డు
ఆగస్ట్ 15 న నగదు బహుమతి ప్రధానం
జగిత్యాల ఆగస్ట్ 13 (ప్రజా మంటలు):
పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి విద్యార్థినులకు (తెలుగు,ఆంగ్ల మాధ్యమాల్లో) కీర్తిశేషులు దాసరి లక్ష్మీ కాంతం, దాసరి లలితమ్మ) దివ్య స్మృతిలో వారి కొడుకు విశ్రాంత అటవీస్ఒహఖ అధికారి నాగభూషణం నగదు బహుమతి అందిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివి 2024- 25 పడవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 5000/- చొప్పున మొత్తం నలుగురికి (ఇద్దరు బాలికలు + ఇద్దరు బాలురు) ఇవ్వడం జరుగుతుందనీ దాసరి నాగభూషణం, గుండెటి ధరణ్ బాబు తెలిపారు.
విద్యార్థులకు, నగదు బహుమతితో పాటు మోమెంటో మరియు ప్రశంసాపత్రాన్ని 15 ఆగష్టు రోజున ఓల్డ్ హైస్కూల్ లో నిర్వహించే స్వాతంత్ర్యదినోత్సవ జండావందన వేడుక కార్యక్రమములో విద్యార్థుల సమక్షంలో సంబంధిత విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు
.jpg)
బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం
.jpg)
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి గా వడ్డేపల్లి శ్రీనివాస్

కన్నులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందడి
