మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి
మెటుపల్లి జూలై 04 (ప్రజా మంటలు):
తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డికొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్నం లో, ఆయన విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో జనం పాల్గొని నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్, కుర్మ సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా ట్యాంక్ బండ్ పైన దొడ్డికొమురయ్య విగ్రహాన్ని నెలకొల్పకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణం అని వెంటనే దొడ్డికొమురయ్య విగ్రహం టు పాటు అమరవీరుల విగ్రహాల్ని వెంటనే నెలకొల్పాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో దొడ్డికొమురయ్య విగ్రహానికి పూల మాలల్తో నివాళులర్పించిన అనతరం తుల గంగవ్వ మేమోరియా ట్రస్ట్ అధ్యక్షులు, సామాజికవేత్త, న్యాయవాది తుల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు తొలిదశ మలిదశ ఉద్యమాలకు తెలంగాణన రాష్ట్ర సాధనలో వారి స్పూర్తి తోనే తెగింపు పోరాట లతోనే రాష్ట్ర ఏర్పాటు జర్గిందని గుర్తు చేస్తూ నివాళులర్పించారు. మెట్పల్లి పట్టణం లో మున్సిపల్ వారు నిర్మించే పార్క్ కు దొడ్డి కొమురయ్య పార్క్ గా నామకరణం చేయాలని, దీనికోసం పార్టీలకుఅతీతంగా నాయకులంతా కృషి చేయాలని జయంతి కార్యక్రమాన్ని పార్క్ లో జరపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కునగోవర్దన్, ఐ ఎం ఎ అధ్యక్షులు డా. గంగాసాగర్, మాజీ సర్పంచ ఇల్లెందుల శ్రీనివాస్ న్యాయవాదులు శ్రీ మగ్గిడి వెంకటనర్సయ్య, వంగ వేణు, చైతన్య లతో పాటు కుత్బుద్దున్, పలువురు పట్టణ కౌన్సిలర్స్ పట్టణ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
