గ్రేడ్ వన్ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ జిల్లా యూనియన్ కమిటీ నియామకం
On
జగిత్యాల జూన్ 26 (ప్రజా మంటలు):
జిల్లాలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ జగిత్యాల జిల్లా యూనియన్ కమిటీ నియామకం కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు .
జిల్లా కమిటీలో అధ్యక్షురాలు మమత, ఉపాధ్యక్షురాలు శైలజ, కార్యదర్శి రాజశ్రీ, సంయుక్త కార్యదర్శి రాధిక, కోశాధికారి పవిత్ర, ప్రోగ్రాం ఆర్గనైజర్స్ లత, ఉమా, సహాయ కోశాధికారి భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్స్ సుధారాణి, కుసుమ, షమీం సుల్తానా , స్వరూపారాణి, ప్రతిభ లను జగిత్యాల జిల్లా యూనియన్ మెంబర్స్ గా ఎన్నుకొన్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు డి డబ్ల్యూ ఓ ,పి డి నరేషను కలిసినారు. అనంతరం డి డబ్ల్యూ ఓ నరేష్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లోని అన్ని మండలాల గ్రేడ్ వన్ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం
Published On
By From our Reporter

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి
Published On
By Kasireddy Adireddy

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి
Published On
By Siricilla Rajendar sharma

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"
Published On
By Kasireddy Adireddy

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి
Published On
By From our Reporter

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ
Published On
By From our Reporter

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు
Published On
By From our Reporter

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ
Published On
By From our Reporter

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక
Published On
By Vikranth sharma

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
Published On
By Vikranth sharma

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.
Published On
By Vikranth sharma

#Draft: Add Your Title
Published On
By Siricilla Rajendar sharma
