మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?? - దావ వసంత సురేష్.

On
మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?? - దావ వసంత సురేష్.

 

మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?                                                 - దావ వసంత సురేష్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 19 అక్టోబర్ (ప్రజా మంటలు) : 

రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్...

ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ...

సాధారణ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10000 ఇస్తున్నారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15000ఇస్తామని చెప్పారని ఇంకా ఇవ్వడం లేదని రైతు భరోసా ఉన్నట్టా..లేనట్టా ??  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా వేసంగి పంటకు ఇస్తామని పేర్కొనడం విడ్డురంగా ఉందని..

.... రైతు భరోసా కు చీకటి రోజు....

గడిచిన వాన కాలం పంట కోతలకు వచ్చిన రైతు భరోసా ఇవ్వలేక పోయారని..రుణమాఫీ ఆగష్టు 15లోపల చేస్తామని,సీఎం 40లక్షల కోట్లు మాఫీ చేశామని, వ్యవసాయ శాఖమంత్రి, ఇతర మంత్రులు ఒకరి మాటకు ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని...కేసీఆర్ రుణమాఫీ,నాట్లు వేయడానికి ముందు రైతు బంధు,రైతు మరణిస్తే 5లక్షల రైతు బీమా, సకాలంలో ఎరువులు అందజేశారని..కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో సంబంధిత మంత్రులతో, ఎమ్మెల్యే,కలెక్టర్ల తో సమీక్షా సమావేశము ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు,గన్ని బ్యాగ్ లు అందుబాటులో ఉంచడం జరిగిందని...

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డి విరిచే ప్రభుత్వం....

రైతుల నోట్లో మట్టి కొడుతుందని స్కామ్ ప్రభుత్వం..

ఢిల్లీకి మూటలు పంపే ప్రభుత్వం..6గ్యారంటీల అమలు లో విఫలం 

కళ్యాణలక్ష్మి కి అదనంగా తులం బంగారం, మహాలక్ష్మి 2500 పింఛన్ ఏమైందని ఏద్దేవా చేశారు.

ఈ సందర్భంగా దావ వసంతసురేష్  మాట్లాడుతూ....

ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు చావు కబురు చల్లగా చెప్పిండు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఓట్లను ఎన్నికల సమయంలో వాడుకొని ఏర్పడ్డది ఈ నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి,కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేవా?

బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మేమందరం రైతులందరికీ రైతుభరోసా వచ్చేంతవరకు రైతుల పక్షాన పోరాడుతాం. 

రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు తప్ప ఎక్కడా మార్పు రాలేదన్నారు.

అమలు గాని హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క వర్గానికి హామీల అమలు కాలేదన్నారు

కెసిఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవ్వాల రైతన్ననే కాలదన్నె గడ్డు పరిస్థితి ఎవరి ద్వారా వచ్చిందో ఒకసారి రైతులందరు గమనించు కోవాలన్నారు.

రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రతి గ్రామంలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు

పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ పాలనలో జగిత్యాల జిల్లాగా ఏర్పడి మెడికల్ కాలేజీ స్థాపన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రథమ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది అంటే కెసిఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, బిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు..

Tags

More News...

Local News  State News 

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ 17: చాలా రాష్ట్రాల్లోని సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు SIRలో ఎటువంటి పత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చునని EC అధికారులు తెలిపారు.చాలా రాష్ట్రాలు 2002 మరియు 2004 మధ్య ఓటర్ల జాబితా యొక్క చివరి స్పెషల్ ఇంటెన్సివ్ సవరణను కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఆ సంవత్సరం తదుపరి SIR కోసం...
Read More...
Local News 

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ  జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్   జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం...
Read More...
Local News 

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి లెఫ్ట్నెంట్ అధికారిగా జంతుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన విధులు నిర్వహిస్తున్న పర్లపల్లి రాజుకు తెలంగాణ రాష్ట్ర గౌరవ  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా సెప్టెంబర్ 5వ తేదీన...
Read More...
Local News 

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు): హైదరాబాద్ విముక్తి దినోత్సవం,విశ్వకర్మ జయంతి సందర్భంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.మొదటగా నిజాం పాలన నుండి విముక్తి సాధించిన ఘనతను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ జరగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ    సికింద్రాబాద్‌, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) : వృత్తి నిబద్ధతతో చేసే సేవలే అధికారులకు శాశ్వత గుర్తింపునిస్తాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణి అన్నారు. గాంధీ ఆస్పత్రి సెమినార్‌ హాలులో బుధవారం రంగారెడ్డి జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు, అభినందన సభ ఉత్సాహంగా జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ వాణి...
Read More...
Local News 

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మాపూర్ సభ్యులు. సెప్టెంబర్ 24వ తేదీన గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేసి,గౌడ పారిశ్రామిక సహకార సంఘం, వనదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్*ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్ లు ఆరిఫ్ అలీ ఖాన్,అనిల్ కుమార్, రామ్ నరసింహారెడ్డి,సుధాకర్, కరుణాకర్ ఆర్.ఐ...
Read More...
Local News 

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి

స్టైఫండ్ ల విడుదలలో  జాప్యం నివారించండి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ఆందోళన సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు):తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( టీ జూడా) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ పీజీలు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థుల తరఫున తమ  ఆందోళనను వ్యక్తం చేసింది. వేతన భత్యాల...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ 

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):  గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ వెలుగు చూసింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బందికి మెయిన్ గేటు వద్ద పడి ఉన్న గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీ ( దాదాపు  45-50 ఏళ్ల వయసు) కనిపించింది....
Read More...
Local News 

గొల్లపల్లిలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ముగింపు

గొల్లపల్లిలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ముగింపు (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలో శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు తేది -13 శనివారము మొదలుకొని తేది 17 బుదవారం వరకు ఐదు రోజులు శ్రీ విశ్వకర్మ  పంచాహ్నిక యజ్ఞ మహోత్సవాలు నిర్వహించారు చివరి రోజు సంజ్ఞ సహిత సాయంత్రం...
Read More...
Local News 

గాంధీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

గాంధీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీ ఆసుపత్రిలో  బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌డా. వాణి మెయిన్ బిల్డింగ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌డా. కె. సునీల్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిశేఖర్ రావు, సి.ఎస్ ఆర్‌ఎంవో డా. శేషాద్రి, మేనేజర్ వెంకటరమణ, శివరామిరెడ్డి,విభాగాధిపతులు,...
Read More...
Local News  State News 

కంటోన్మెంట్ ను జీహెచ్ఎమ్సీ లో విలీనం చేయండి. - ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి

కంటోన్మెంట్ ను జీహెచ్ఎమ్సీ లో విలీనం చేయండి. - ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి లేదా...కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలైనా జరపండి...    కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తి సికింద్రాబాద్, సెప్టెంబర్ 17 (ప్రజామంటలు): కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని లేదా బోర్డు ఎన్నికలైనా జరపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ కు  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వినతిపత్రం ఇచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గ...
Read More...