లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు 

On
లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు 

(అంకం భూమయ్య) 

గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు) 

 తెలంగాణ ఉద్యమంలో 2003 సంవత్సరంలో కరీంనగర్ లో తెలంగాణ సభలో పరిచయము మా 
మధ్య స్నేహాన్ని వికసింపజేసి నేటి వరకు నిరంతరంగా కొనసాగింది .అందెశ్రీ గొల్లపల్లి మండలం కేంద్రంలో 2005వ సంవత్సరంలో  పుస్తకావిష్కరణ సభలో ఆవిష్కర్తగా అలాగే 2022వ సంవత్సరంలో గాయం గేయమైన వేళ సభలో పుస్తకావిష్కరణ చేసి ప్రసంగించడం ఇంకా కళ్ళముందే కదలాడుతుందని అన్నారు.

తెలంగాణ వాగ్గేయకారులలో తాను ఒకడై ఎన్నో గేయాలకు ప్రాణం పోసినాడు జయ జయహే తెలంగాణ జాతి గీతాన్ని రాసి తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు నిత్యం ప్రాణదావల సంస్మరణం జరిగి ప్రజల నాలుకలపై తన గీతం నాట్యం ఆడుతూనే ఉంటుంది.భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుండే వందేమాతర గీతం ప్రత్యేక రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గీతం ప్రజలచే గౌరవించబడి ఆలకించబడి ప్రత్యేక గౌరవం పొందింది అలాంటి అదృష్టం అందెశ్రీ బంకించంద్ర చటర్జీకి అందింది తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూనని చేన్నాడి వెంకటరమణ రావు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి  అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్ జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)            ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి అదనపు కలెక్టర్లు స్వీకరించారు ఈ సందర్భంగా వారు...
Read More...

రెడ్వ ఫోర్ట్. వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా?

రెడ్వ ఫోర్ట్. వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా? రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా? ఉగ్ర హెచ్చరికలకా సూచన? ఢిల్లీ పేలుళ్లు ఘటనపై ప్రత్యేక విశ్లేషణ   న్యూ ఢిల్లీ  నవంబర్ 10 (ప్రత్యేక ప్రతినిధి): భారత రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న పేలుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతోంది.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్రంగా...
Read More...
Local News  Spiritual  

మహాకాళి టెంపుల్ లో కార్తీక మాస సోమవారం వేడుకలు

మహాకాళి టెంపుల్ లో కార్తీక మాస సోమవారం వేడుకలు మహిళ భక్తులకు వాయినాలు  *ఆలయ ఆవరణలో ఆకాశదీపం, హరికథ సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) : కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఆకాశదీపం వెలిగించి, మహిళ భక్తులకు వాయినాలు అందచేశారు. కార్తీక మాస...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత

గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) : వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్(రిటైర్డ్) ఈ. రాఘవరావు (91)వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం అత్తాపూర్ లో కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన డిక్లరేషన్ ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చి, అనాటమీ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు. వైద్య విద్యార్థుల పరిశోధనల...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి

రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గర అశోక్): TSAT Network మరియు TSGHMA సంయుక్తంగా  నిర్వహించిన *జగిత్యాల జిల్లా స్థాయి* పోటీల్లో మెటుపల్లి మండలం వెల్లుల్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి *గొర్ల  శ్రీచరణ్* ఉపన్యాసం [బాలవక్త] పోటీలో  *ప్రథమ స్థానం లో గెలిచి "రాష్ట్ర స్థాయి" పోటీలకు ఎంపిక అయినారు. వ్యాసరచన...
Read More...
Local News 

టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.   ప్రధాన కార్యదర్శిగా జోరిగే శ్రీనివాస్  మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జగిత్యాల జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర...
Read More...
Local News  Crime 

గొల్లపల్లి మండలంలో గంజాయి పట్టుకొన్న ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి 

గొల్లపల్లి మండలంలో గంజాయి పట్టుకొన్న ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామ శివారులో బాలస్తీ గణేష్ సం 23   వెల్గటూర్ మండలం స్తంభంపల్లి  వాస్తవ్యుడు గంజాయి తరలిస్తుండగా పట్టు పడ్డ యువకుని వద్ద నుండి 80 గ్రాముల గంజాయి స్వాదిన పరుచుకొని  ఎన్డిపిఎస్ చట్టం  కేసు నమోదు చేసి విచారణ  చేపడుతున్నట్లు ఎస్ఐ...
Read More...
Local News 

లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు 

లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు  (అంకం భూమయ్య)  గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు)    తెలంగాణ ఉద్యమంలో 2003 సంవత్సరంలో కరీంనగర్ లో తెలంగాణ సభలో పరిచయము మా మధ్య స్నేహాన్ని వికసింపజేసి నేటి వరకు నిరంతరంగా కొనసాగింది .అందెశ్రీ గొల్లపల్లి మండలం కేంద్రంలో 2005వ సంవత్సరంలో  పుస్తకావిష్కరణ సభలో ఆవిష్కర్తగా అలాగే 2022వ సంవత్సరంలో గాయం గేయమైన వేళ సభలో...
Read More...
Local News  State News 

 జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్

 జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్ జగిత్యాల, నవంబర్ 10 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా ఆరోపణలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ వివాదంపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు...
Read More...
National  State News  Crime 

ఫరీదాబాద్‌లో ఇమామ్ ఇంటి నుండి 50 బస్తాల పేలుడు పదార్థం స్వాధీనం

ఫరీదాబాద్‌లో ఇమామ్ ఇంటి నుండి 50 బస్తాల పేలుడు పదార్థం స్వాధీనం పికప్ వాహనంలో పేలుడు బస్తాలు తరలింపువివరాలు వెల్లడించడానికి పోలీసుల నిరాకరణఫరీదాబాద్ (హర్యానా) నవంబర్ 10: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో సోమవారం పోలీసుల సర్చ్ ఆపరేషన్ భారీ రహస్యం బయటపెట్టింది. ఒక ఇమామ్ నివాసంలో 50 బస్తాల పేలుడు పదార్థం లభ్యమవడంతో మొత్తం ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఇమామ్ ఇంటికి ఆతంకవాది ముజమ్మిల్...
Read More...
National  State News 

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీలో కలకలం

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీలో కలకలం “ప్రభుత్వం స్థిరంగానే ఉంది” — సిద్ధరామయ్య ధీమా!డీకే శివకుమార్ లెక్కలు మారుతున్నాయా?న్యూఢిల్లీ, నవంబర్ 10:కర్ణాటకలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. నవంబర్‌లోనే మార్పు జరుగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతుండగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు ఢిల్లీ–బెంగళూరు మార్గంలో బిజీగా తిరుగుతున్న...
Read More...
National  State News 

అసోం లోని #Draft: Add Your Titleఉదాల్గురిలో 10,000 మందికి పైగా సంతాల్ విద్యార్థుల ర్యాలీ

అసోం లోని #Draft: Add Your Titleఉదాల్గురిలో 10,000 మందికి పైగా సంతాల్ విద్యార్థుల ర్యాలీ గౌహతి అస్సాం నవంబర్ 10: ఉదాల్గురిలో సోమవారం భారీ ఎత్తున జరిగిన సంతాల్ సమాజ ర్యాలీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆల్ సంతాల్ స్టూడెంట్స్ యూనియన్ (ASSU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో 10,000 మందికి పైగా ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. మోన్పూర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరం...
Read More...