జగిత్యాల వివేకానంద స్టేడియం అభివృద్ధి – ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వినతిపత్రం

On
జగిత్యాల వివేకానంద స్టేడియం అభివృద్ధి – ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వినతిపత్రం

జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు):


జగిత్యాల వివేకానంద స్టేడియం సందర్శించిన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి వినతిపత్రం అందజేశారు.

స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, విద్యార్థులు నిరంతరం ప్రాక్టీస్ చేయడానికి లాంగ్ జంప్, హై జంప్ కోసం సరైన పరికరాలు మరియు ఫిట్ సౌకర్యాలు లేవని తెలియజేశారు.

స్టేడియం అభివృద్ధి కోసం, క్రీడా పరికరాల కొనుగోలు మరియు అవసరమైన వసతుల ఏర్పాటు కోసం ఎంపీ నిధుల నుండి ₹5 లక్షలు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.

Join WhatsApp

More News...

భద్రత చర్యలో భాగంగా  జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు,పోలీసు జాగిలాలు, బాంబ్  డిస్పోజల్ టీం తో ప్రత్యేక తనిఖీలు

భద్రత చర్యలో భాగంగా  జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు,పోలీసు జాగిలాలు, బాంబ్  డిస్పోజల్ టీం తో ప్రత్యేక తనిఖీలు    జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)  కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపద్యంలో  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.   ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, రైల్వే స్టేషన్, బస్ ఈ...
Read More...
Local News 

జగిత్యాల వివేకానంద స్టేడియం అభివృద్ధి – ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వినతిపత్రం

జగిత్యాల వివేకానంద స్టేడియం అభివృద్ధి – ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వినతిపత్రం జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు): జగిత్యాల వివేకానంద స్టేడియం సందర్శించిన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి వినతిపత్రం అందజేశారు. స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, విద్యార్థులు నిరంతరం ప్రాక్టీస్ చేయడానికి లాంగ్ జంప్, హై జంప్ కోసం...
Read More...
National  Comment  State News 

మావిడాకుల చాటునున్న ఓ పక్షి.. మా అక్క జాడ తెలిసిందా..!

మావిడాకుల చాటునున్న ఓ పక్షి.. మా అక్క జాడ తెలిసిందా..! కామ్రేడ్ లలితక్క అలియాస్ రంగవల్లి స్మృతిలో.       కామ్రేడ్ రంగవల్లి 26 వర్ధంతి. విప్లవ జోహార్లు (అల్లే రమేష్, సీనియర్ జర్నలిస్ట్, సిరిసిల్ల FB నుండి)           *ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రతిఘటన పోరాటాలు దాకా స్ఫూర్తినిచ్చే "ఆచరణ.."*                 ఉమ్మడి రాష్ట్రంలోని 80 దశకం  సమాజం కోసం తపన పడిన ఎందరో వీరులను అందించింది. ఉస్మానియా,అలా...
Read More...
Local News 

జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదాం

జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదాం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు): జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదామని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్...
Read More...

మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గారి సహకారంతో బ్లూ ఓషన్ కంపెనీ నిర్వహించనున్న  మెగా జాబ్ మేళా (మహిళలకు) కరపత్రాన్ని  జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  10వ తరగతి విద్యార్హత తో ,18 నుండి 35 వయస్సు కలిగి ఉన్న...
Read More...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు) ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు...
Read More...

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి  అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్ జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)            ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి అదనపు కలెక్టర్లు స్వీకరించారు ఈ సందర్భంగా వారు...
Read More...

రెడ్ ఫోర్ట్. వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా?

రెడ్ ఫోర్ట్. వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా? రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా? ఉగ్ర హెచ్చరికలకా సూచన? ఢిల్లీ పేలుళ్లు ఘటనపై ప్రత్యేక విశ్లేషణ   న్యూ ఢిల్లీ  నవంబర్ 10 (ప్రత్యేక ప్రతినిధి): భారత రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న పేలుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతోంది.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్రంగా...
Read More...
Local News  Spiritual  

మహాకాళి టెంపుల్ లో కార్తీక మాస సోమవారం వేడుకలు

మహాకాళి టెంపుల్ లో కార్తీక మాస సోమవారం వేడుకలు మహిళ భక్తులకు వాయినాలు  *ఆలయ ఆవరణలో ఆకాశదీపం, హరికథ సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) : కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఆకాశదీపం వెలిగించి, మహిళ భక్తులకు వాయినాలు అందచేశారు. కార్తీక మాస...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత

గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) : వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్(రిటైర్డ్) ఈ. రాఘవరావు (91)వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం అత్తాపూర్ లో కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన డిక్లరేషన్ ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చి, అనాటమీ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు. వైద్య విద్యార్థుల పరిశోధనల...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి

రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గర అశోక్): TSAT Network మరియు TSGHMA సంయుక్తంగా  నిర్వహించిన *జగిత్యాల జిల్లా స్థాయి* పోటీల్లో మెటుపల్లి మండలం వెల్లుల్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి *గొర్ల  శ్రీచరణ్* ఉపన్యాసం [బాలవక్త] పోటీలో  *ప్రథమ స్థానం లో గెలిచి "రాష్ట్ర స్థాయి" పోటీలకు ఎంపిక అయినారు. వ్యాసరచన...
Read More...
Local News 

టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.   ప్రధాన కార్యదర్శిగా జోరిగే శ్రీనివాస్  మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జగిత్యాల జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర...
Read More...