పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత - జీవన్ రెడ్డి, ఆడువల జ్యోతి

On
పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత - జీవన్ రెడ్డి, ఆడువల జ్యోతి

పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత

వనమహోత్సవంలో ప్రజలు భాగస్వాములు కావాలి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు) :


ప్రభుత్వం ప్రవేశపెట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు  కావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న వనమహోత్స కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

జిల్లా కేంద్రంలో ఈద్గా దగ్గర  ఐపిఎస్  పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో  పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.

అనంతం ఛైరపర్సన్ మాట్లాడుతూ.. 
పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. 

వన మహోత్సవానికి సరిపడా మొక్కలు అందుబాటు లో ఉంచుకోవాలని, ప్రజలకు అవసరమైన మొక్కలు అందించి ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాలో నాటేలా చూడాలన్నారు. నాటిని వాటి సంరక్షణ గురించి తెలియజేయాలని ఆదేశించారు. పెరిగిన మొక్కలు నరికి వేయడం వల ను ప్రకృతికి నష్టం జరుగుతుందని, పట్టణంలో చెట్లను నరికి వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. 
మొక్కలు నాటడడంతో ప్రకృతిని కాపాడినవారువుతారని పేర్కొన్నారు. 
ఈకార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్స్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం కౌన్సిలర్ దుర్గయ్య స్కూల్ యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Sports 

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్‌ప్రీత్‌ జెర్సీ బహుమతి

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్‌ప్రీత్‌ జెర్సీ బహుమతి న్యూఢిల్లీ, నవంబర్ 06:ICC మహిళా క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2025 విజేతలైన భారత మహిళా జట్టును రాష్ట్రమంత్రి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రాష్ట్రపతికి జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని అందజేశారు. రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “భారత మహిళా...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌ 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌  ఎమర్జెన్సీ వార్డు పీడియాట్రిక్ వార్డులను సందర్శించిన కమిషన్ చైర్మన్ పేషంట్లకు అందే వైద్యం భేష్ అని డాక్టర్లకు కితాబు సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):  మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 లోని సెక్షన్‌ 12(c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ గురువారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది....
Read More...
Local News 

కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు 

కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు  బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు)  తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్జిత సేవలు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ధరలను పెంచవద్దని ఈ దేవస్థానానికి సామాన్యుల భక్తులు వస్తారు వారి మీద అధిక...
Read More...
Local News  Spiritual  

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం ఈ నెల 15న శివపార్వతి కళ్యాణం సికింద్రాబాద్,  నవంబర్ 06 ( ప్రజామంటలు) : సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ఎం.ఎన్.కె సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంటులో కార్తీక పూర్ణిమ  సందర్భంగా దీపోత్సవం, శివారాధన ఘనంగా జరిగింది. రెసిడెంట్స్, ప్రత్యేకంగా మహిళలు ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జి. వనిత, లలిత, వంశీ, ఆర్....
Read More...

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన జగిత్యాల నవంబర్ 6 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీలో  “ *సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*” నిర్వహించారు. ఈ కార్యక్రమం DSP రఘు చందర్ ఆధ్వర్యంలో  జగిత్యాల పట్టణ పోలీస్ అధికారులు CI కరుణాకర్ ,...
Read More...

జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్

జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్ జగిత్యాల నవంబర్ 6 (ప్రజా మంటలు)   పెండింగ్ ఫీజు బకాయిల విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకొని జిల్లా కలెక్టర్ ఆవరణలో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు., సిబ్బంది., గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు కొనసాగిస్తున్న...
Read More...
Local News 

సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని సూచనలు చేసిన పోలీస్  అధికారులు

సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన  ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని సూచనలు చేసిన పోలీస్  అధికారులు జగిత్యాల నవంబర్ 6(ప్రజా మంటలు)ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలన్న జిల్లా  ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో బాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఉదయం వాకింగ్ చేసే ప్రజలను కలుసుకుని, సైబర్...
Read More...
Local News 

“సేవా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి : జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

“సేవా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి : జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ జగిత్యాల నవంబర్ 6(ప్రజా మంటలు) పదోన్నతి బదిలీపై జగిత్యాల జిల్లాకు వచ్చిన హెడ్ కానిస్టేబుళ్లు – జిల్లా ఎస్పీ ని  మర్యాదపూర్వకంగా కలిసిన సిబ్బంది. పదోన్నతి బదిలిలో బాగంగా నిజామాబాద్ ,అదిలాబాద్ జిల్లాల నుoడి  జగిత్యాల జిల్లా కు బదిలీ అయిన 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు గురువారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో...
Read More...
National 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రారంభం – 121 నియోజకవర్గాల్లో పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రారంభం – 121 నియోజకవర్గాల్లో పోలింగ్ పాట్నా, నవంబర్ 06:బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం (నవంబర్ 6, 2025) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో — నవంబర్ 6 మరియు నవంబర్ 11 తేదీలలో జరగనున్నాయి, కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.మొత్తం 3.75 కోట్లకు...
Read More...

ఇండియా ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా ‘ఎ’ వన్డే సిరీస్ – తిలక్ వర్మ సారథ్యంలో జట్టు ప్రకటింపు

ఇండియా ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా ‘ఎ’ వన్డే సిరీస్ – తిలక్ వర్మ సారథ్యంలో జట్టు ప్రకటింపు మొదటి టెస్ట్: నవంబర్ 14, కోల్కతా- రెండవ టెస్ట్: నవంబర్ 22, గౌహతి హైదరాబాద్, నవంబర్ 06: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియా ‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నవంబర్ 13 నుంచి గుజరాత్‌లోని రాజ్కోట్ వేదికగా...
Read More...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ  బండి సంజయ్ కరీంనగర్, నవంబర్ 06 (ప్రజా మంటలు):కేంద్ర సహాయ మంత్రి మరియు బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తాను...
Read More...
National  Crime  State News 

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ   బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్ పట్నా / రాంచీ నవంబర్ 06:  భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్...
Read More...