ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
భారతీయ రాజకీయాలను కుదిపేసిన "దైనిక్ భాస్కర్" ఇన్వెస్టిగేషన్
బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్ కంట్రోవర్సీ
జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్
పట్నా / రాంచీ నవంబర్ 06:
భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హిందీ దినపత్రిక దైనిక భాస్కర్ నిర్వహించిన “"ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్”లో ఈ వ్యవహారం బయటపడింది.
ఫూల్ జోషి ప్రస్తుతం ఝార్ఖండ్ BJP అనుబంధ అనుసూచిత జాతి మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ సెంట్రల్ లీడర్‌షిప్ ఆదేశాల మేరకు ఆమె “జయ్ భాజపా, విజయ్ భాజపా” ప్రచారాన్ని బీహార్ ఎన్నికల్లో నిర్వహిస్తున్నారు.
అయితే, భాస్కర్ రిపోర్ట్ ప్రకారం ఆమె నేతృత్వంలో ఉన్న నెట్‌వర్క్ రాజకీయ నేతలకు, వ్యాపారులకు, మరియు ఇతర VIPలకు హై ప్రొఫైల్ యువతులను “సప్లై” చేస్తున్నట్టు వీడియో సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి.
జోషి భాస్కర్ కెమెరా ముందు మాట్లాడుతూ “నాకు నేతల టెస్ట్ బాగా తెలుసు. వాళ్లు గ్లామర్ గళ్లను కోరుకుంటారు. ఎవరికైనా సింగిల్ ఫన్ కావాలి, ఎవరికైనా డబుల్. మా దగ్గర టెస్ట్ ప్రకారం అమ్మాయిలను పంపుతాం. పార్టీ నేతలకీ ఇది తెలుసు కానీ అడగడానికి ఎవరికీ ధైర్యం ఉండదు” అని చెప్పడం దేశవ్యాప్తంగా వివాదంగా మారింది.»
🔍 విచారణ ఆరంభం – HAM నేత అరెస్టుతో లింక్
ఈ ఇన్వెస్టిగేషన్ మొదటి ఇన్పుట్ 2025 జూన్ 10న జరిగిన ఒక అరెస్టు తో మొదలైంది..
ఆ రోజున ముజఫ్ఫర్‌పూర్ పోలీసులు హిందుస్తాన అవామీ మోర్చా (HAM) పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు దిలీప్ పాస్‌వాన్ మరియు అతని భార్య కిరణ్‌ను హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ కేసులో అరెస్ట్ చేశారు.
VIP లకు వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు
ఈ జంట వందలాది VIPలకు యువతులను సప్లై చేస్తూ, వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపుతూ హోటల్స్‌లో రాకెట్ నడిపారని పోలీసు విచారణలో తేలింది. ఇదే కేసు ఆధారంగా భాస్కర్ టీమ్ బీహార్, ఝార్ఖండ్ ప్రాంతాల సెక్స్ రాకెట్ నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది. 
ముజఫ్ఫర్‌పూర్ నుంచి సేకరించిన క్లూలతో భాస్కర్ టీమ్ పట్నాలోని గర్ల్స్ హాస్టల్స్‌ను పరిశీలించింది. అక్కడి నాలుగు హాస్టల్స్‌లో గల వార్డెన్లు, ముఖ్యంగా AN కాలేజీ సమీపంలోని హాస్టల్ వార్డెన్ మిస్టీ (ధనబాద్), BJP నేతలకు అమ్మాయిలను సప్లై చేస్తోందని రిపోర్ట్ తెలిపింది.
⚡ రాజకీయ ప్రభావం
ఈ విషయం బహిరంగమైన తర్వాత BJPలో అంతర్గత చర్చలు వేడెక్కాయి. ప్రతిపక్షాలు “బీహార్, ఝార్ఖండ్‌లలో రాజకీయ నాయకులు రంకు వ్యాపారాల్లో పాల్గొంటున్నారా?” అంటూ ప్రశ్నలు లేవనెత్తాయి.ఇందులో ఉన్న వారి, రాజకీయ పార్టీల నుండి నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన జగిత్యాల టిఎన్జీఓ లు
కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు.
కరీంనగర్... కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు.
. హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ
జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్ తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు.
ఈ... తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై జీవోలు అడ్డంకి –కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్ ఏప్రిల్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో జీవోలు అడ్డంకిగా మారుతున్నాయని తెలంగాణ జాగృతి నేత కవిత విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివిధ జీవోల ద్వారా అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించారు.డిగ్రీ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన జీవో నంబర్ 4 వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.... ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి
కొండగట్టు మార్చి 31 (ప్రజా మంటలు) హనుమాన్ చిన్న జయంతికి 914 మంది సిబ్బందితో పటిష్ట భద్రత
సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మల్యాల ఎక్స్ రోడ్ వద్దగల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బందోబస్తు పై పోలీసు అధికారులతో ఎస్పి సమీక్ష నిర్వహించారు.
ప్రసిద్ధ... “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
:హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్... అకాల వర్షంతో పంట దెబ్బతిన్న వరి,మామిడి తోటలు పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత
రాయికల్ మార్చి 31 (ప్రజా మంటలు)మండలం కిష్టంపేట గ్రామంలో నిన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను బి ఆర్ ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు... కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటన - నలుగురికి గాయాలు
చల్లపల్లె, మార్చ్ 31 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లె పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్ పరిధిలో అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించడంతో సిబ్బంది, సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఘటన స్థలాన్ని... మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్
జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక పై మైనర్... డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి
జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం... రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –
హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు);
శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు):
ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల... 