లక్ష్మీ గణేష్ దేవాలయంలో అంగారక సంకష్ట వేడుకలు

On
లక్ష్మీ గణేష్ దేవాలయంలో అంగారక సంకష్ట వేడుకలు

లక్ష్మీ గణేష్ దేవాలయంలో అంగారక సంకష్ట వేడుకలు

జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు)

 జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ఈ సారి ఏడాది లో 
 ఒకే ఒక్క సారి వచ్చిన అంగారక సంక స్ట వేడుకలు ఘనంగా జరిపారు. వుదయం సత్సంగ సభ్యులు భక్తుల చే భజనలు,కీర్తనలు మద్యాహ్నం గణపతి హవనం, సాయింత్రం పల్లకి సేవ, చంద్ర తర్పణం, హారతి, భక్తు లందరికీ అన్న దానం జరిగింది. ఆలయ.  అర్చకు లు శంకరయ్య శర్మ, పౌరాణిక  పండితులు  విషు శర్మ క్రతువు నిర్వచించారు.ఈ కార్య క్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతీరావు, పల్లేర్ల కిషన్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం. తది తరులు పాల్గొన్నారు.
Tags