కోనాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన - డాక్టర్ నాగేల్లి కృష్ణతేజ.

On
కోనాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన - డాక్టర్ నాగేల్లి కృష్ణతేజ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

సారంగాపూర్ జూన్ 5 (ప్రజా మంటలు)

సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, డిపార్టుమెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరానికి వచ్చి స్పందన వచ్చింది.. 

ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి సుమారు 100 పై గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ కృష్ణతేజ అన్నారు.

ఈ రోజు సుమారు 90 మంది వయో వృద్ధులకు, వికలాంగులకు, పరీక్షించి మందులను అందజేశారు అందజేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికేర్ యూనిట్ సభ్యులు, ఏ ఎన్ ఎం. అరుణ కుమారి,లక్ష్మీ, సుజాత, తదితరులు పాల్గొన్నారు

Tags