మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి  *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

On
మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి  *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, అక్టోబర్ 03 ( ప్రజామంటలు) :

సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకలకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంగోపాల్ డివిజన్ ఎంజీ రోడ్డు, గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న భారీ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. సత్యం, అహింస అనేవి పదునైన ఆయుధాలని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ అన్నారు. దేశానికి అయన చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరు గాంధేయ వాదంలో నడవలన్నారు. గాంధీజీ  సిద్ధాంతాలు అందరికి  స్ఫూర్తిదాయకం అన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి సికింద్రాబాద్, అక్టోబర్ 03 ( ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా.వాణి ఆసుపత్రి ఆవరణలోని గాంధీ విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సేవ, కరుణ, నిస్వార్థమైన మానవతా పరిరక్షణ వంటి విలువలతో గాంధీ ఆసుపత్రి కొనసాగుతోందని, గాంధీజీ చూపించిన మార్గం...
Read More...
Local News  Spiritual  

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు  - ఆలయంలో భక్తుల రద్దీ

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు  - ఆలయంలో భక్తుల రద్దీ సికింద్రాబాద్, అక్టోబర్ 03 (ప్రజామంటలు) : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానంలో గురువారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచే వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా రోజున ఆలయంలో నెలకొల్పిన దుర్గామాత వారు మహాకాళి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీఉజ్జయిని...
Read More...
Local News 

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 3 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలో, వెంకటేష్,  కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర నుండి వచ్చి ఎర్దండి గ్రామంలోని స్థిరపడినాడు, ఇతను బషీరాబాద్ గ్రామంలో మేస్త్రిగా పనిచేస్తుంటాడు. గత నెల 30va తేదీన మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి అతని భార్యని మరల డబ్బులు ఇవ్వాలని అడగగా...
Read More...
Crime 

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 3( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎర్దoడి గ్రామానికి చెందిన బోదాసు అల్లెపు గంగోత్రి (22 సం. లు), గ్రామానికి చెందిన అల్లేపు సంతోష్ s/o బాబురావు లు ప్రేమించుకుంటున్నామని వారి కుటుంబ సభ్యులకు తెలుపగా గత నెల వివాహం చేసినారు. దసరా పండుగ సందర్భంగా, ఆ...
Read More...
Local News 

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి  *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి  *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, అక్టోబర్ 03 ( ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకలకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంగోపాల్ డివిజన్...
Read More...
Local News  Spiritual  

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు కన్నుల పండగగా మహిశాసుర మర్దనం -అడాంబరంగా అమ్మవారి శోభయాత్ర-యాత్రతో పాల్గొన్న మహిళలు,భక్తులు   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 3 (ప్రజామంటలు దగ్గుల అశోక్):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదుర్, తిమ్మపుర్, తిమ్మపుర్ తండ,యామాపుర్, ఫకిర్ కోండాపుర్, వేములకుర్తి,బర్దిపుర్, ములరాంపుర్,ఎర్దండి, కోమటి కోండాపుర్,వర్షకోండ,డబ్బ,అమ్మకపెట్, ఇబ్రహింపట్నం,ఎర్రపుర్,కేశాపుర్,కోజన్ కోత్తుర్ గ్రామలలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు...
Read More...
Local News 

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి సికింద్రాబాద్,  అక్టోబర్ 03 (ప్రజా మంటలు):  తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మరోసారి డాక్టర్ మంచాల వరలక్ష్మి నియమితులయ్యారు. సికింద్రాబాద్ లో మీడియాతో శుక్రవారం ఆమె మాట్లాడుతూ, “ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత అంకిత భావంతో కృషి...
Read More...
Local News 

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది  వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సామాజిక సమరసత వేదిక కళ మంచు కన్వీనర్ అప్పల ప్రసాద్ జి   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 03 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) రాజ్యాంగ విలువలు, స్వదేశీ,స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని సామాజిక సమరసత వేదిక కళ మంచు కన్వీనర్ అప్పల ప్రసాద్ జి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.                                                         జగిత్యాల అక్టోబర్ 3 ( ప్రజా మంటలు) తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం,అలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించారు.శుక్రవారం అసోసియేషన్  కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ, దసరా క్రీడల్లో విజేతలకు హరి ఆశోక్ కుమార్ బహుమతులు అందజేశారు....
Read More...
Local News 

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్ 

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్  (అంకం భూమయ్య) గొల్లపల్లి (వెల్గటూర్) అక్టోబర్ 03 (ప్రజా మంటలు):  రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని కాపాడేందుకు పోలీస్ వెహికల్ లో తీసుకెళ్లి ప్రాణాపాయ స్థితిలో వైద్యం అందేలా చేసి మానవత్వం చాటుకున్నారు వెల్గటూర్ ఎస్ఐ, ఉమా సాగర్. పూర్తి వివరాలు కి వెళ్తే జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో కరీంనగర్ మంచిర్యాల...
Read More...
Local News 

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ 

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ     జగిత్యాల అక్టోబర్ 2 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. కాగా గురువారం సాయంత్రం ఆయా దుర్గామంటపాల వారు ప్రత్యేక వాహనం అలంకరించి దుర్గామాతను శోభాయాత్రగా పట్టణ ప్రధాన వీధుల గుండా స్థానిక జంబిగద్దె వరకు మంగళ వాయిద్యాల నడుమ తీసుకొని రాగా అనంతరం వేలాదిమంది భక్తుల...
Read More...
Local News 

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు   జగిత్యాల అక్టోబర్ 2 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నుండి స్వామి వారు ఉభయ దేవేరులచే స్థానిక జంబిగద్దే పైన శమీ పూజ నిర్వహించుకొని అనంతరం భక్తులకు దర్శనమిస్తారు. కాగా జగిత్యాల పట్టణంలో చాకుంట వారి పూర్వీకుల నుండి స్వామివారు...
Read More...