చిన్నారుల గుండె సమస్యల్ని ప్రాథమిక దశలోనే గుర్తించాలి
On
కిమ్స్ క్లినికల్ డైరెక్టర్ డా.బాబు ఎస్.మదార్కర్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు):
ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా శనివారం కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన అతిథిగా పాల్గొని పీడియాట్రిక్ వారియర్స్‌ను సత్కరించారు.
కిమ్స్ క్లినికల్ డైరెక్టర్ డా. బాబు ఎస్. మదార్కర్ మాట్లాడుతూ... పిల్లల్లో గుండె సమస్యలు పుట్టుకతోనే బయటపడతాయని, సరైన సమయంలో చికిత్స అందిస్తే వారు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరని చెప్పారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. అనిల్, కార్డియాలజిస్ట్ డా. సుధీప్ వర్మ మాట్లాడుతూ.. కిమ్స్ కడల్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు ఉన్నందున తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
Published On
By From our Reporter

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
Published On
By From our Reporter
.jpeg)
భోపాల్‌లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు
Published On
By From our Reporter

ఆస్ట్రేలియా–భారత్ రెండో ODI: రోహిత్ హాఫ్ సెంచరీతో భారత్ 264 పరుగులు
Published On
By From our Reporter
.jpg)
బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
Published On
By From our Reporter
.jpg)
కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి
Published On
By From our Reporter

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన
Published On
By From our Reporter

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు
Published On
By From our Reporter

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
Published On
By From our Reporter
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .
Published On
By Siricilla Rajendar sharma
