రాయికల్ మండలంలో పలు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల సెప్టెంబర్ 28 (ప్రజా మంటలు):
కిష్టం పెట్ గ్రామంలో కిష్టంపేట నుండి చల్గల్ వరకు 1కోటి 56 లక్షలతో రోడ్డు నిర్మాణానికి చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో Mpdo చిరంజీవి,పాక్స్ చైర్మన్ రాజలింగం,De మిలింద్,ae ప్రసాద్,కోల శ్రీనివాస్,మోహన్,తిరుపతి గౌడ్,సత్తయ్య,ఆది రెడ్డి,గడ్డంగంగారెడ్డి,రవి గౌడ్,శేఖర్ గౌడ్,శ్రీనివాస్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో అల్లీపూర్ నుండి ఎల్లమ్ము గుడి మీదుగా శ్రీరాంనగర్ వరకు 1కోటి 56లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
రాయికల్ మండలం ఇటిక్యాలలో - R&B రోడ్డు నుండి మోడల్ స్కూల్ వరకు 64 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
రాయికల్ మండలం ఇటిక్యాలలో - R&B రోడ్డు నుండి మోడల్ స్కూల్ వరకు 64 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
రాయికల్ మండలం చింతలురూ గ్రామం
R&B రోడ్డు నుండి బషీర్పల్లి వరకు 68 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
.చింతలూరు గ్రామానికి చెందిన ముంజం భాగ్య లక్ష్మీ కి,
దరావత్ సునీత ప్రభాకర్ కు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ప్రతిని ఎమ్మెల్యే అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
