37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 23 ( ప్రజా మంటలు):
పట్టణ 38వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు,37 వ వార్డులో 10 లక్షలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అంతకముందు 38వ వార్డు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,అనంతరం పెద్దమ్మ తల్లి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ...ముఖ్యమంత్రి నీ కోరగానే జగిత్యాల కు 50 కోట్ల నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు.మోతే మాల వాడ ప్రాంతంలో మహిళ సంఘం భవనానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు
జగిత్యాల పట్టణాన్ని సుందరంగా మార్చడం లో మహిళలు, ప్రజల పాత్ర కీలకం.తడి పొడి చెత్త సేకరణ లో మున్సిపల్ కార్మికులకు ప్రజలు సహకారం అందించాలన్నారు
జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా...తెలంగాన రాష్ట్రంలో ఉచిత కరెంట్,మహిళలకు ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇండ్ల,200 కోట్ల తో నూతన హాస్పిటల్ కు నిధుల మంజూరు ఇలా అనేక సంక్షేమ అభివృద్ది పథకాలు అమలు చేస్తున్నారు.
పేదల ప్రజల పక్షాన అండగా ఉంటా,అర్హులు అందరికీ ఇందిరమ్మ డబల్ బెడ్ రూం ఇండ్ల ను మంజూరు చేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,
DE ఆనంద్,Ae అనిల్, TPS శ్రీకర్,మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్, సంధ్య కిషోర్, మాజీ వైస్ ఎంపీపీ సురేందర్ నాయకులు నకుమల్ల లక్ష్మి నారాయణ, పోతునుక మహేష్,రాజు,వెన్నెల నరేందర్, భరత్,ఓం ప్రకాష్,దాసరి సుభాష్, అజీజ్,అనిల్, ఆడేపూ సత్యం,చారి,మున్సిపల్ అధికారులు మాజీ కౌన్సిలర్ లు పట్టణ వార్డు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
.jpeg)
భోపాల్‌లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు
