రామకృష్ణ విద్యా సంస్థలలో బతుకమ్మ వేడుకలు
జగిత్యాల సెప్టెంబర్ 37:
స్థానిక రామకృష్ణ విద్యా సంస్థలైన రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల NSV జూనియర్ కళాశాల మరియు NSV డిగ్రీ కళాశాల విద్యార్థులతో, ఘనంగా రెడ్డి ఫంక్షన్ హాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ మరియు డైరెక్టర్ పల్లెల నరేష్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రామకృష్ణ గారు మాట్లాడుతూ ప్రతిరోజు పూలతో దేవుని పూజిస్తాము కానీ పూలనే దేవునిగా భావిస్తూ బతుకమ్మ రూపంలో ఆ అమ్మవారిని నవరాత్రుల రూపంలో కొలుస్తూ ఆ అమ్మ ఆశీర్వాదం ఆశీర్వాదాలు తీసుకుంటూ జరుపుకునే పండుగనే ఈ బతుకమ్మ అని జూనియర్ మరియు డిగ్రీ స్థాయిలో ఉన్న విద్యార్థినులు మన పండుగ సాంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు నేర్పిస్తూ బతుకమ్మ అంటే కేవలం డీజే పాటలు పెట్టి కాకుండా మన సాంస్కృతిని ఉట్టిపడేలాగా బతుకమ్మ పాటలు ఆడి పాడి అందరినీ అలరించారు ఇట్టి కార్యక్రమంలో నవదుర్గల వేషధారణలో విద్యార్థినులు అందరినీ ఆకట్టుకున్నారు.
అలాగే పల్లెర్ల నరేష్ గారు మాట్లాడుతూ ప్రకృతిలో భాగమైన ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఆ పూల నుంచి వచ్చే సువాసన మరియు పూలను నీళ్లలో కలపడం ద్వారా ఎన్నో రకాల రసాయనాలు వెలువడి మానవ మనుగడకు మంచి చేసే ఎన్నో రసాయనాలు దీని ద్వారా ప్రకృతిలో కలుస్తాయని దానికి ప్రతి రూపమే ఈ బతుకమ్మని రంగురంగుల పూలతో రకరకాల బతుకమ్మలను పేర్చి తెచ్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఇట్టి కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ అన కళాశాల ప్రిన్సిపాల్ కొక్కుల రాజేందర్ గారు, NSV జూనియర్ కళాశాల డైరెక్టర్ పల్లెర్ల నరేష్ గారు NSV డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపు మునీందర్ రెడ్డి, కే. మల్లికార్జున్ మరియు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
