రాయికల్ లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
రాయికల్ సెప్టెంబర్ 27:
పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకున్నారు .
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచలుగా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవులను అందుకున్నారని అన్నారు .తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఉద్యమ సమయంలో వారి సొంత ఆస్తులను కూడా ఉద్యమానికి అందించారని పద్మశాలి ముద్దుబిడ్డగా ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడవాలని బాపూజీ భావజాలంలో భాగంగా సంఘటితం ఐకమత్యమే లక్ష్యంగా ముందు ముందు పద్మశాలి బిడ్డలు రాజకీయంగా సమాజంలో ఉన్నత పదవులను అందుకోవాలని సందేశం అందించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం, ఉపాధ్యక్షులు దాసరి గంగాధర్ , ప్రధాన కార్యదర్శి కడకుంట నరేష్, కోశాధికారి ఆడెపు నరసయ్య, యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్, ప్రధాన కార్యదర్శి ఆడేపురాజీవ్, ఉపాధ్యక్షులు సింగని సతీష్, కార్యదర్శి అనుమల్ల చంద్రతేజ, పోపా సంఘం అధ్యక్షులు దాసరి రామస్వామి, ఉపాధ్యక్షులు మాచర్ల స్వప్న, కోశాధికారి దాసరి కృష్ణ హరి, అష్టమవాడ పెద్దలు గూడూరు పొట్టయ్య, శ్రీరాముల వెంకటస్వామి, సామల సత్యనారాయణ, జిల్లా సంఘం కోశాధికారి తుమ్మ రాజేశం, మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, గాజెంగి అశోక్,మేకల కాంతారావు, బొమ్మకంటి రాం గోపాల్, హనుమాన్ దేవాలయ చైర్మన్ దాసరి గంగాధర్, మచ్చ శేఖర్, గుట్ట సత్యనారాయణ, దేవనపల్లి సురేందర్, అష్టమ వాడ పెద్దలు,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
.jpg)
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.
