గాంధీ ఆసుపత్రి ని సందర్శించిన గుజరాత్ రాష్ట్ర వైద్య బృందం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 22 ( ప్రజామంటలు):
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గుజరాత్ తరుపున వైద్య బృంద సభ్యులు సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రి ని సందర్శించారు. మాత శిశు విభాగం లో సాధారణ ప్రసవాలు చేస్తున్న విధానం, ప్రభుత్వ ఫెర్టిలిటీ సెంటర్ , ఓపి విభాగం లను పరిశీలించారు. ఉత్తమ పద్ధతులను అమలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గాంధీలో చేపడుతున్న వైద్య విధానాలు, పేషంట్ల కు అందించే వైద్యం తదితర అంశాలపై వారికి వివరించారు. వైద్య విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ వైద్య బృంద సభ్యులు మాట్లాడుతూ.. నూతన వైద్య విధానాలు ,వాటి అమలు సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆర్ఎంఓ లు డాక్టర్ రజని, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ సుధార్ సింగ్, డాక్టర్ తరుణం, గైనకాలజీ విభాగం డాక్టర్స్ గుజరాత్ నుండి వచ్చిన వైద్యులు డాక్టర్ వీణా అయ్యర్, డాక్టర్ నేతల్ పటేల్ , డాక్టర్ మౌనిక పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన
