జగిత్యాల జిల్లాలో ఆ గ్రామమంతా....గాజుల పండగ
భీమారం మం. రాగోజీపేట లో 500 మహిళలు ఒకేచోట చేరి జరుపుకున్న గాజుల పండగ
జగిత్యాల సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
గాజుల పండుగ అంటే తమ స్నేహితులు ఒకచోట చేరి గాజులు వేసి తమలోని ప్రేమను వ్యక్తపరచడం అలాంటి ఈ కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం ఒకరిద్దరూ 10 మంది స్నేహితులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు కానీ ఆ గ్రామంలో మాత్రం ఊరంతా కలిసి ఒకే చోట చేరి, గాజుల పండుగను ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ఉన్న వృద్ధులు మహిళలు యువతులు దాదాపుగా 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ముందుగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పసుపు కుంకుమ కార్యక్రమం ఆ తర్వాత గాజుల పండుగ నిర్వహించి స్వీట్లు పంపించేసి అనంతరం దాండియా ఆటలాడుతూ ఆట పాటల్లో మహిళలు ఆహ్లాదంగా గడిపారు.భీమారం మండలం రాగోజీపేట గ్రామంలో గాజుల పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, మాజీ సర్పంచ్ బాలసాని లహరిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
