ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త
ధర్మపురి ఆగస్టు 16 (ప్రజా మంటలు):
లక్ష్మీ నర్సింహా స్వామిని నిజమాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల, సోదరుడు బి ఆర్ ఎస్ ఎన్ ఆర్ ఐ ప్రతినిధి మహేష్ గుప్త బిగాల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ఎస్ హయంలో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ హాయంలో ఆలయం అభివృద్ధి కోసం గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించి తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో కూడా ధర్మపురి పుణ్యక్షేతానికి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు
ధర్మపురి లక్ష్మీ నరసింహ ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ధర్మపురి పట్టణంలో ఉండటం జిల్లాకే గర్వకారణం అని తెలిపారు ఇది విష్ణువు యొక్క నాల్గవ అవతారమైన నరసింహ స్వామి అతని భార్య దేవి లక్ష్మి నివాసం అని తెలిపారు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను ఆలయ వేద పండితుల ఆశీర్వచనం గావించి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు ,వారి వెంట
ఆలయ ఈ వో శ్రీనివాస్, చైర్మన్ జక్కుల రవీందర్, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, మాజీ ధర్మకర్త పల్లెర్ల సురేందర్, గందే రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసు అధికారులు

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మర్రి పురూరవరెడ్డి

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం
.jpeg)
పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి

150 కోట్ల వసూలు చేసిన "రజనీకాంత్ - నాగార్జున" ల కికూలి:
.jpeg)
మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం
.jpg)
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా.
