పోలీస్ శాఖలో సేవలందిస్తూ షూటింగ్లో మెడల్ సాధించడం పోలీస్ సిబ్బందికి ఆదర్శం -- ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 11వ తెలంగాణా స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులు ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భం గా ఎస్పి మాట్లాడుతూ.... శారీరక దృఢతతోపాటు మానసిక స్థైర్యం కూడా అవసరమైన షూటింగ్ స్పోర్ట్స్‌లో విజయం సాధించడం గర్వకారణం అని అన్నారు.
.రాష్ట్రంలోని పలువురు ప్రతిష్టాత్మక షూటర్ల మధ్య పోటీలో ఈ మెడల్ గెలుచుకోవడం అత్యంత గర్వకారణమైన విషయం అన్నారు. పోలీస్ శాఖలో సేవలందిస్తూ, షూటింగ్ లో ప్రతిభ చాటడం మన సిబ్బందికి ఆదర్శం అని , రానున్న రోజుల్లో షూటింగ్ విబాగంలో మరిన్నీ పథకాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
