సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ - సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
సికింద్రాబాద్, మార్చి 21 ( ప్రజామంటలు) :
బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులు వ్యాపార మెళుకులవలను నేర్చుకోవాలని, సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ అవుతారని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని సర్దార్ పటేల్ డిగ్రీ,పీజీ కాలేజీ లో ప్రారంభమైన రెండు రోజుల బిజినెస్ మేనేజ్మెంట్ ఫెస్ట్ సమన్వయ–2025 కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. విద్యార్థులు ఇలాంటి ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలేజీ యాజమాన్యం శేఖర్ కమ్ముల కు జ్ఞాపిక అందించి, సత్కరించారు. ఈసందర్బంగా స్టూడెంట్స్ కాలేజీ ఆవరణలో ఫుడ్ స్టాల్స్ ను, ఆయా కార్పొరేట్ కంపెనీలు తమ ప్రొడక్ట్ స్టాల్స్ లను ఏర్పాటు చేశారు. కాలేజీ చైర్మన్ పి.హరినాథ్ రెడ్డి, కార్యదర్శి జీవి.రంగారెడ్డి,ట్రెజరర్ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ డా.హేమలత,డా.అమర్నాథ్,రాహుల్ యాదవ్, అనుప యాదవ్, పల్లవి,రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
