కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం సేవా దళ్ అధ్యక్షులు గా బోగోజీ. ముకేశ్ ఖన్నాకు నియామక పత్రం అందించిన ఎంఎల్ సి. జీవన్ రెడ్డి.

On
కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం సేవా దళ్ అధ్యక్షులు గా బోగోజీ. ముకేశ్ ఖన్నాకు నియామక పత్రం అందించిన ఎంఎల్ సి. జీవన్ రెడ్డి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 07 జూలై (ప్రజా మంటలు) : 

నేడు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం సేవా దళ్ అధ్యక్షులు గా బోగోజీ. ముకేశ్ ఖన్నాకు నియామక పత్రం అందించిన ఎంఎల్ సి. జీవన్ రెడ్డి.

ఈ నియామకానికి సహకరించిన ఎంఎల్ సి. జీవన్ రెడ్డి కి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు జితేందేర్ కి, జిల్లా అధ్యక్షులు మారుతీ బాపూజీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బోగోజీ. ముకేశ్ ఖన్నా...

Tags