సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.
జగిత్యాల అక్టోబర్ 3 ( ప్రజా మంటలు) తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం,అలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించారు.శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ, దసరా క్రీడల్లో విజేతలకు హరి ఆశోక్ కుమార్ బహుమతులు అందజేశారు.
.జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్ 70 వ జన్మదిన వేడుకలు నిర్వహించారు.అనంతరం జమ్మి ఆకులు పంచుకొంటూ హిందూ,ముస్లిం,క్రిస్టియన్ భాయ్,భాయ్ అంటూ ఆలయి బలయ్ తో దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో సర్వమత సోదర,సోదరీ భావం తో అందరం ఒక్కటే అనే సందేశం సీనియర్ సిటీజేన్స్ తరపున తెలుపడానికి రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు సూచనలతో దసరా పండుగ సందర్భంగా అలయి బలయ్ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్,పి.హన్మంత్ రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావ్,కే.సత్యనారాయణ,ఎలమిల్ల సత్తయ్య,ఎం.డి.ఇక్బాల్,సయ్యద్ యూసుఫ్,జాఫర్,వజీర్,,మానాల కిషన్,దేవేందర్ రావు,నారాయణ,సంజీవ రావు,కరుణ,జలజ,జిల్లా,డివిజన్,మండలాల సీనియర్ సిటీజేన్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
