నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం
జగిత్యాల అక్టోబర్ 1 ( ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో కొలువై ఉన్న సనాతన దుర్గ దేవి మంటపం వద్ద సిరిసిల్ల వారి పూర్వీకుల నివాసంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతుండగా బుధవారం మహర్నవమి ని పురస్కరించుకొని సాయంత్రం ప్రదోష పూజా అనంతరం నంబి వాసుదేవ ఆచార్యచే దేవీ భాగవత ప్రవచనామృతం కొనసాగింది.
ఈ సందర్భంగా దేవి భాగవతంలోని వివిధ ఘట్టాలను కళ్ళకు కట్టినట్లుగా ఆచార్యులు ప్రవచించారు. గాయత్రి ఉపాసనా మహత్యము, శరన్నవరాత్రి ఉత్సవ వైభవము, తారకాసుర వధ, ఆశ్వీజ మాస ప్రాశస్త్యము, బ్రహ్మీ బూతులైన సరాబు చంద్రమౌళి శాస్త్రిగారిని స్మరిస్తూ భాగవత ఘట్టాలను సమయోచితంగా ఆధునిక పురాణ ప్రవచకుల శైలిని వారు భక్తులను అలరించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రవచనం ఆ సాంతం భక్తులు ప్రవచనంపై దృష్టి నిలిపి ఆయా ఘట్టాలను వింటూ ఆధ్యాత్మికత తో కర్ణానంద భరితులయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
