విజయ్ సభలో తొక్కిసలాటపై ప్రధాన మంత్రి మోడీ దిగ్భ్రాంతి
నటుడు విజయ్ కరూర్ సభలో తీవ్ర విషాదం - తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం
On
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
తమిళనాడు సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :
తమిళనాడులో ప్రముఖ నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన సభలో పెను విషాదం చోటుచేసుకుంది.
కరూర్ లో శనివారం జరిగిన ఈ ర్యాలీలో అదుపుతప్పిన జనం కారణంగా తొక్కిసలాట జరిగి, చిన్నారులతో సహా 23 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పై ఇంకా సమాచారం రావాల్సి ఉంది.
ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై దేశ ప్రధాన మంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే :
- కరూర్ లో జరిగిన సభలో విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జనం ఊహించని రీతిలో పోటెత్తారు.
- దీంతో పరిస్థితి అదుపుతప్పి తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, చిన్నారులతో సహా చాలా మంది సొమ్మసిల్లి కిందపడిపోయారు.
- జనసందోహం ఎక్కువగా ఉండటంతో అంబులెన్సులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి.
- పరిస్థితి తీవ్రతను గమనించిన విజయ్, తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేసి, వేదికపై నుంచి బాధితులకు నీళ్ల బాటిళ్లు అందించారు. "దయచేసి సహాయం చేయండి" అంటూ పోలీసులను కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పాకిస్తాన్ భౌగోళికంగా తుడిచిపెట్టుకుపోతుంది - ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
Published On
By From our Reporter

లోక — మలయాళ సినిమాకి కొత్త దిశ
Published On
By From our Reporter

వయోవృద్ధులకు టాస్కా ఆసరా
Published On
By From our Reporter

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం
Published On
By Siricilla Rajendar sharma

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి
Published On
By From our Reporter

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు
Published On
By From our Reporter

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..
Published On
By From our Reporter

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం
Published On
By From our Reporter

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
Published On
By Siricilla Rajendar sharma

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.
Published On
By From our Reporter
