గొల్లపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు అంకం భూమయ్య
గొల్లపల్లి సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు దేశంలో బాపూజీ అని గౌరవం దక్కిన రెండో వ్యక్తి.దేశ సేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి సందర్భంగా గొల్లపల్లి పట్టణ పద్మశాలి సంఘం భవనంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అధ్యక్షులు అంకం భూమయ్య అనంతరం మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది. 1969లో తొలి దశ పోరాటంలో కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్యజించిన త్యాగశీలి స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం,ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేక పోయారు.ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంకం భూమయ్య సహాయ కార్యదర్శి చౌటపల్లి రఘునందం, కోశాధికారి అంకం లక్ష్మీనారాయణ, కొక్కుల భూమయ్య, చౌటపల్లి తిరుపతి, అందే లక్ష్మణ్ గూడూరి రాజయ్య,అందే శ్రీనివాస్, అంకం అంజయ్య, సామల వీరస్వామి, గుండేటి సత్యనారాయణ, పద్మశాలి సభ్యులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
